Telugu Lyrics
హే ప్రభూ యేసు – నా యేసు
నీవే నా లోకము – నీవే నా ప్రాణము
నీవే నా లోకము – నీవే నా ప్రాణము
నీవే నా లోకము – నీవే నా ప్రాణము
హే ప్రభూ యేసు – నా యేసు
హే ప్రభూ యేసు – నా యేసు
నీ ప్రేమ చూసినా – నీ త్యాగం కోరినా
నా పాప క్షాళనా – కోరి నాలో చేరినా
నీ ప్రేమ చూసినా – నీ త్యాగం కోరినా
నా పాప క్షాళనా – కోరి నాలో చేరినా
నేను జీవించుట – నీకే ప్రభు
నేను జీవించుట – నీకే ప్రభు
హే ప్రభూ యేసు – నా యేసు
హే ప్రభూ యేసు – నా యేసు
నీవే నా లోకము – నీవే నా ప్రాణము
నీవే నా లోకము – నీవే నా ప్రాణము
నీ కృపా చేరితే – నవజీవం యిచ్చెను
నీ కృపా చేరితే – నవజీవం యిచ్చెను
లోకం నశించును – నీదు వాక్కు నిలుచును
లోకం నశించును – నీదు వాక్కు నిలుచును
నేను జీవించుట – నీకే ప్రభు
నేను జీవించుట – నీకే ప్రభు
హే ప్రభూ యేసు – నా యేసు
హే ప్రభూ యేసు – నా యేసు
నీవే నా లోకము – నీవే నా ప్రాణము
నీవే నా లోకము – నీవే నా ప్రాణము
English Lyrics / Transliteration
Hey Prabhu Yesu – Naa Yesu
Neeve naa lokamu – Neeve naa praanamu
Neeve naa lokamu – Neeve naa praanamu
Neeve naa lokamu – Neeve naa praanamu
Hey Prabhu Yesu – Naa Yesu
Hey Prabhu Yesu – Naa Yesu
Nee prema choosinaa – Nee tyagam korinaa
Naa paapa kshaalanaa – Kori naalO cherinaa
Nee prema choosinaa – Nee tyagam korinaa
Naa paapa kshaalanaa – Kori naalO cherinaa
Nenu jeevinchuta – Neeke Prabhu
Nenu jeevinchuta – Neeke Prabhu
Hey Prabhu Yesu – Naa Yesu
Hey Prabhu Yesu – Naa Yesu
Neeve naa lokamu – Neeve naa praanamu
Neeve naa lokamu – Neeve naa praanamu
Nee krupA cherite – Navajeevam icchenu
Nee krupA cherite – Navajeevam icchenu
Lokam nashinchunu – Needhu vaakku niluchunu
Lokam nashinchunu – Needhu vaakku niluchunu
Nenu jeevinchuta – Neeke Prabhu
Nenu jeevinchuta – Neeke Prabhu
Hey Prabhu Yesu – Naa Yesu
Hey Prabhu Yesu – Naa Yesu
Neeve naa lokamu – Neeve naa praanamu
Neeve naa lokamu – Neeve naa praanamu