Telugu Lyrics
మా ప్రేమ నిన్ను చేరగా
ప్రియ యేసు ప్రియ యేసు
మా ప్రేమ నిన్ను చేరగా
ఆరాధన ఆరాధన
నీ పాదములకే ఆరాధన
ఆరాధన ఆరాధన
నీ పాదములకే ఆరాధన
నిన్ను చూసి పరవశించి
ఆనందంతో పొంగిపోతి
నిన్ను చూసి పరవశించి
ఆనందంతో పొంగిపోతి
సృష్టి కర్తవు నీవే కదా
సర్వశక్తిమంతుడవు నీవే కదా
సృష్టి కర్తవు నీవే కదా
సర్వశక్తిమంతుడవు నీవే కదా
మా ప్రేమ నీకు అర్పణ
మా భక్తి నీకు అర్పణ
మా ప్రేమ నీకు అర్పణ
మా భక్తి నీకు అర్పణ
ప్రియ యేసు ప్రియ యేసు
మా ప్రేమ నిన్ను చేరగా
ప్రియ యేసు ప్రియ యేసు
మా ప్రేమ నిన్ను చేరగా
ఆరాధన ఆరాధన
నీ పాదములకే ఆరాధన
ఆరాధన ఆరాధన
నీ పాదములకే ఆరాధన
English Lyrics / Transliteration
Maa prema ninnu cheraga
Priya Yesu Priya Yesu
Maa prema ninnu cheraga
Aaradhana Aaradhana
Nee paadamulake aaradhana
Aaradhana Aaradhana
Nee paadamulake aaradhana
Ninnu chusi paravashinchi
Aanandantho pongipothi
Ninnu chusi paravashinchi
Aanandantho pongipothi
Srushti karthavu neeve kada
Sarvashakthimanthudavu neeve kada
Srushti karthavu neeve kada
Sarvashakthimanthudavu neeve kada
Maa prema neeku arpana
Maa bhakthi neeku arpana
Maa prema neeku arpana
Maa bhakthi neeku arpana
Priya Yesu Priya Yesu
Maa prema ninnu cheraga
Priya Yesu Priya Yesu
Maa prema ninnu cheraga
Aaradhana Aaradhana
Nee paadamulake aaradhana
Aaradhana Aaradhana
Nee paadamulake aaradhana