Telugu Lyrics
యెహోవా నాకాపరి, నాకేమి లోపము రాదు
పచ్చికగల చోట్లనుండు, నన్ను విశ్రమింపచేయును
నీటి ఊటల యొద్దకు, నన్ను నడిపించును
నా ప్రాణమునకాపారక్షకుడు, యే నా కాపరి
మరణ ఛాయా లోయలో, నేను నడిచినాను
ఏ అపాయమును భయపడను, నీవు తోడుగా ఉన్నావు
నీ దండము, నీదండము, నన్ను ఆదరణ చేయును
నీవు నా కాపరి, నాకు లోపము రాదు
నా శత్రువుల యెదుట, భోజనము సిద్ధపరచెదవు
నన్ను తలనెత్తి, నూనెతో అభిషేకించెదవు
నా గిన్నె, నిండిపొరలుచుండును, నిశ్చయముగా
నీ దయ, నీ కృప, నిత్యము నన్ను అనుసరించును

English Lyrics / Transliteration
Yehova naakapari, naakemi lopamu raadu
Pachikagala chotlanundu, nannu vishramimpacheyunu
Neeti ootala yoddaku, nannu nadipinchunu
Naa praananukaapa rakshakudu, ye naa kaapari
Maranachhaaya loyalo, nenu nadichinaanu
Ye apayamunu bhayapadanu, neevu thodugaa unnaavu
Nee dandamu, needandamu, nannu aadarana cheyunu
Neevu naa kaapari, naaku lopamu raadu
Naa shatruvula yeduṭa, bhojanamu siddhaparachedavu
Nannu talanetti, noonetho abhishekincḥedavu
Naa ginne, nindiporāluchuṇḍunu, nishchayamugaa
Nee daya, nee krupa, nityamu nannu anusarin̄chunu