Telugu Lyrics
స్తుతించుము స్తుతించుము స్తుతింపలేని స్తుతి
ఘనత ఘనత ఘనత ఘనత నిన్నే
నీ ప్రేమ అద్భుతం నీ కృప అపారం
నీ మహిమలు కొనియాడుచున్నాము
ఘనత ఘనత ఘనత ఘనత నిన్నే
నీ ప్రేమ అద్భుతం నీ కృప అపారం
నీ మహిమలు కొనియాడుచున్నాము
అగాధములైన నీ జ్ఞానము
మర్మములైన నీ కార్యములు
అందరికి అందవు గదా
అయినను నీ ప్రేమ మా కొరకై
అందించినావే నీ అమరత్వము
అద్భుతము కదా
సర్వలోకముల రాజువు నీవే
సర్వాధికారివి నీవే
అత్యున్నతుడవు నీవే
నిన్నే ఆరాధించుచున్నాము
నీవు తప్ప మరియెవరు లేరు
నీవు తప్ప మరియెవరు లేరు
నీవే మా రక్షకుడవు
నీవే మా దైవము
నీ నామమునకు స్తుతులు