Telugu Lyrics
యేసు ప్రభువే నా సత్యము
యేసు ప్రభువే జీవము
నాకు ఇంక యే నాధుడు గలడు
యేసు ప్రభువే నా ఆశ్రయము
యేసు ప్రభువే నా రక్షణము
యేసు ప్రభువే నా బలము
నాకు ఇంక యే నాధుడు గలడు
ఆకాశ భూములు కదిలిపోయినా
నా యేసు ప్రేమ మారదు
నన్ను విడిచి దూరముగా పోదు
అందుకే నా ఆనందము
నీవేగా నా తండ్రి నీవేగా
నా తల్లివి నీవేగా
నా తోడు నీవేగా
నాకు ఇంక యే నాధుడు గలడు
English Lyrics / Transliteration
Yesu Prabhuvē nā satyamu
Yesu Prabhuvē jīvamu
Nāku inka yē nādhuḍu galaḍu
Yesu Prabhuvē nā āśrayamu
Yesu Prabhuvē nā rakṣaṇamu
Yesu Prabhuvē nā balamu
Nāku inka yē nādhuḍu galaḍu
Ākāśa bhūmulu kadilipōyinā
Nā yēsu prēma māradu
Nannu viḍichi dūramugā pōdu
Andukē nā ānandamu
Nīvēgā nā taṇḍri nīvēgā
Nā tallivi nīvēgā
Nā tōḍu nīvēgā
Nāku inka yē nādhuḍu galaḍu