Telugu Lyrics
అందరిని రక్షించే నీ నామము
నీ ప్రేమ గొప్పది
నీ దయ గొప్పది
నీ కృప గొప్పది
యోహోవా యోహోవా
నీవు చేసిన మేలులన్నిటిని
నేను ఎలా మరువగలను
నీదు వాక్కునందు
నేను నిలవగలనా
బండైన నా దేవుడా
నా శరణు నీవే
నాయందు నీవు వసియించెను
నా ప్రాణం నీకు వందనములు
యోహోవా యోహోవా
నీవు చేసిన మేలులన్నిటిని
నేను ఎలా మరువగలను
నీదు వాక్కునందు
నేను నిలవగలనా
బండైన నా దేవుడా
నా శరణు నీవే
నాయందు నీవు వసియించెను
నా ప్రాణం నీకు వందనములు
యోహోవా యోహోవా
నీవు చేసిన మేలులన్నిటిని
నేను ఎలా మరువగలను
నీదు వాక్కునందు
నేను నిలవగలనా
బండైన నా దేవుడా
నా శరణు నీవే
నాయందు నీవు వసియించెను
నా ప్రాణం నీకు వందనములు
యోహోవా యోహోవా
English Lyrics / Transliteration
Andarini rakshinche nee namamu
Nee prema goppadi
Nee daya goppadi
Nee krupa goppadi
Yahova Yahova
Neevu chesina melulannitini
Nenu ela maruvagalanu
Needu vaakku nandu
Nenu nilavagalana
Bandaina naa devuda
Naa sharanu neeve
Naayandu neevu vasiyinchenu
Naa pranam neeku vandanamulu
Yahova Yahova
Neevu chesina melulannitini
Nenu ela maruvagalanu
Needu vaakku nandu
Nenu nilavagalana
Bandaina naa devuda
Naa sharanu neeve
Naayandu neevu vasiyinchenu
Naa pranam neeku vandanamulu
Yahova Yahova
Neevu chesina melulannitini
Nenu ela maruvagalanu
Needu vaakku nandu
Nenu nilavagalana
Bandaina naa devuda
Naa sharanu neeve
Naayandu neevu vasiyinchenu
Naa pranam neeku vandanamulu
Yahova Yahova