Telugu Lyrics
యేసు ప్రభుని నామమున
జయజయ ధ్వనులు మ్రోగించుమా
అంజలి ఘటించుమా
నీ అద్భుత కార్యములు
తలచుకొని స్తుతియించుమా
నీ మహిమ కీర్తనలతో
హృదయము నిండుకొననీ
జయమణి పాడూ జయమణి పాడూ
యేసు ప్రభుని నామమున
జయజయ ధ్వనులు మ్రోగించుమా
అంజలి ఘటించుమా
లోకముల సృష్టికర్త
సర్వాధికారియైన
నీ ప్రేమకు సాటిలేదయా
అంతులేనిదియే
జయమణి పాడూ జయమణి పాడూ
యేసు ప్రభుని నామమున
జయజయ ధ్వనులు మ్రోగించుమా
అంజలి ఘటించుమా
నాయందు నివసించువాడా
మాకు తోడై యుండువాడా
నీ సన్నిధియే మా బలం
నీ కృపయే మా ధనం
జయమణి పాడూ జయమణి పాడూ
యేసు ప్రభుని నామమున
జయజయ ధ్వనులు మ్రోగించుమా
అంజలి ఘటించుమా
English Lyrics / Transliteration
Yesu prabhuni naamamuna
Jayajaya dhvanulu mroginchuma
Anjali ghatinchuma
Nee adbhuta karyamulu
Thalachukoni stuthiinchuma
Nee mahima keerthanalatho
Hrudayamu nindukonani
Jayamani paadu jayamani paadu
Yesu prabhuni naamamuna
Jayajaya dhvanulu mroginchuma
Anjali ghatinchuma
Lokamula srushtikartha
Sarvaadhikariyaina
Nee premaku saatiledhaya
Anthulenidiye
Jayamani paadu jayamani paadu
Yesu prabhuni naamamuna
Jayajaya dhvanulu mroginchuma
Anjali ghatinchuma
Naayandu nivasinchuvada
Maaku thodai yunduvada
Nee sannidhiye maa balam
Nee krupaye maa dhanam
Jayamani paadu jayamani paadu
Yesu prabhuni naamamuna
Jayajaya dhvanulu mroginchuma
Anjali ghatinchuma