Telugu Lyrics
మారినాయి మన బంధాలన్నీ
అంజూరపు చెట్టు క్రింద ఆగే బస్సులన్ని
మారినాయి మన బంధాలన్నీ
అమ్మల జోల పాట అంట్లు తోమే వేళ
కతలు చెప్పే కన్నె పిల్ల కనుమరుగై పోయే
కాలం మారే కొద్దీ కథలు మారే
మనసు మారే మనిషి మారే
కాలం మారే కొద్దీ కథలు మారే
మనసు మారే మనిషి మారే
అంజూరపు చెట్టు క్రింద ఆగే బస్సులన్ని
మారినాయి మన బంధాలన్నీ
ఎంత దూరం నుంచో వచ్చి ఎన్నడూ చూడనీ
ఎన్నడూ చూడనీ
ఆత్మీయుల అలికిడి ఆదరణే మరి
ఎంత దూరం నుంచో వచ్చి ఎన్నడూ చూడనీ
ఆత్మీయుల అలికిడి ఆదరణే మరి
పరుగులేసిన జీవితం పందెమంటూ సాగనీ
పరుగులేసిన జీవితం పందెమంటూ సాగనీ
నిలిచి చూసే మనసుకే నేర్పింది ఈ పాఠం
అంజూరపు చెట్టు క్రింద ఆగే బస్సులన్ని
మారినాయి మన బంధాలన్నీ
అంజూరపు చెట్టు క్రింద ఆగే బస్సులన్ని
మారినాయి మన బంధాలన్నీ
అమ్మల జోల పాట అంట్లు తోమే వేళ
కతలు చెప్పే కన్నె పిల్ల కనుమరుగై పోయే
English Lyrics / Transliteration
Maarinaayi mana bandhaalanni
Anjoorapu chettu krinda aage bussulanni
Maarinaayi mana bandhaalanni
Ammala jola paata antlu thome vela
Kathalu cheppe kanna pilla kanumarugai poye
Kaalam maare koddi kathalu maare
Manasu maare manishi maare
Kaalam maare koddi kathalu maare
Manasu maare manishi maare
Anjoorapu chettu krinda aage bussulanni
Maarinaayi mana bandhaalanni
Entha dooram nuncho vachi ennadoo choodani
Ennadoo choodani
Aathmeeyula alikidi aadarane mari
Entha dooram nuncho vachi ennadoo choodani
Aathmeeyula alikidi aadarane mari
Parugulesina jeevitham pandemantu saagani
Parugulesina jeevitham pandemantu saagani
Nilichi choose manasukke nerpindi ee paatham
Anjoorapu chettu krinda aage bussulanni
Maarinaayi mana bandhaalanni
Anjoorapu chettu krinda aage bussulanni
Maarinaayi mana bandhaalanni
Ammala jola paata antlu thome vela
Kathalu cheppe kanna pilla kanumarugai poye