Telugu Lyrics
శబరికొండల దైవమా
సబరిగిరీశ్వర సబరిగిరీశ్వర
శబరికొండల దైవమా
కన్నెకొండల కన్నయ్యకు
కరుణామయ దైవమా
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
మలయప్ప శరణం మలయప్ప
మలయప్ప శరణం మలయప్ప
కార్తిక మాసాన పుణ్యక్షేత్రాన
కావాలి స్వామి నీ పాదాలు
మలయప్ప శరణం మలయప్ప
మలయప్ప శరణం మలయప్ప
కార్తిక మాసాన పుణ్యక్షేత్రాన
కావాలి స్వామి నీ పాదాలు
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Shabarikondala Daivamaa
Sabagiriiswara Sabagiriiswara
Shabarikondala Daivamaa
Kannekondala Kannayyaku
Karunamaya Daivamaa
Ayyappa Swami Sharanam Ayyappa
Ayyappa Swami Sharanam Ayyappa
Malayappa Sharanam Malayappa
Malayappa Sharanam Malayappa
Kaartika Maasaana Punyakshetraana
Kaavaali Swami Nee Paadaalu
Malayappa Sharanam Malayappa
Malayappa Sharanam Malayappa
Kaartika Maasaana Punyakshetraana
Kaavaali Swami Nee Paadaalu
Ayyappa Swami Sharanam Ayyappa
Ayyappa Swami Sharanam Ayyappa
Ayyappa Swami Sharanam Ayyappa
Ayyappa Swami Sharanam Ayyappa