Telugu Lyrics
శరణమయ్య స్వామి శరణమయ్య
పడి పూజలకు వచ్చితి స్వామి
పడి పూజలకు వచ్చితి స్వామి
అయ్యప్ప శరణమయ్య స్వామి
అయ్యప్ప శరణమయ్య స్వామి
మానవుడై జన్మించి మాలధరించి
కఠిన వ్రతముతో మెలిగి
కొండలు కోనలు తిరిగొచ్చా
కొండలు కోనలు తిరిగొచ్చా
అయ్యప్ప శరణమయ్య స్వామి
అయ్యప్ప శరణమయ్య స్వామి
అన్నదమ్ముల ప్రేమా భ్రాతృత్వ బంధం
అందరికి నీవే చూపిన దీవెన
అమ్మ అక్కున చేర్చుకున్న
అయ్యప్ప శరణమయ్య స్వామి
అయ్యప్ప శరణమయ్య స్వామి
కరుణామయ స్వామి కష్టాలన్ని తీర్చే
భక్తజన పాలిటి కల్పతరువే
నీ దర్శనమే మాకు ముక్తి
నీ దర్శనమే మాకు ముక్తి
అయ్యప్ప శరణమయ్య స్వామి
అయ్యప్ప శరణమయ్య స్వామి
శరణమయ్య స్వామి శరణమయ్య
శరణమయ్య స్వామి శరణమయ్య
పడి పూజలకు వచ్చితి స్వామి
పడి పూజలకు వచ్చితి స్వామి
అయ్యప్ప శరణమయ్య స్వామి
అయ్యప్ప శరణమయ్య స్వామి
English Lyrics / Transliteration
Sharanamayya swami sharanamayya
Padi poojalaku vachiti swami
Padi poojalaku vachiti swami
Ayyappa sharanamayya swami
Ayyappa sharanamayya swami
Manavudai janminchi maaladharinchi
Kathina vratamutho meligi
Kondalu konalu thirigoccha
Kondalu konalu thirigoccha
Ayyappa sharanamayya swami
Ayyappa sharanamayya swami
Anna dammula prema bhratrutva bandham
Andariki neeve chupina deevena
Amma akkuna cherchukunnna
Ayyappa sharanamayya swami
Ayyappa sharanamayya swami
Karunamaya swami kashtalanni theerche
Bhaktajana paaliti kalpatharuve
Nee darshaname maaku mukti
Nee darshaname maaku mukti
Ayyappa sharanamayya swami
Ayyappa sharanamayya swami
Sharanamayya swami sharanamayya
Sharanamayya swami sharanamayya
Padi poojalaku vachiti swami
Padi poojalaku vachiti swami
Ayyappa sharanamayya swami
Ayyappa sharanamayya swami