Telugu Lyrics
అంతరార్థాలను
అంచనా వేయగలమా
అంతరార్థాలను
మనసున దాచిన
మర్మాలను
అంచనా వేయగలమా
అంచనా వేయగలమా
అంతరార్థాలను
కంటికి కనిపించని
కథలను
కలలకే తెలియని
వైనాలను
జన్మలకు తెలియని
బంధాలను
క్షణమున మాయమయ్యే
ప్రేమలను
మనసున దాచిన
మర్మాలను
అంచనా వేయగలమా
అంచనా వేయగలమా
అంతరార్థాలను
నింగికి నేలకు
మధ్యనున్న
చిన్ని దూరాలను
రెండు గుండెలు
ఒకటవ్వగా
సాగే
అంతరాలను
ఏ నది పయనం
ఎటుల వున్న
అంతమున
ఏమౌనో
ఏ మనిషి పయనం
ఎటుల వున్న
అంతమున
ఏమౌనో
మనసున దాచిన
మర్మాలను
అంచనా వేయగలమా
అంచనా వేయగలమా
అంతరార్థాలను
అంచనా వేయగలమా
అంతరార్థాలను
English Lyrics / Transliteration
Antaraarthalanu
Anchanaa veyagalamaa
Antaraarthalanu
Manasuna daachina
Marmalanu
Anchanaa veyagalamaa
Anchanaa veyagalamaa
Antaraarthalanu
Kantiki kanipinchani
Kathalanu
Kalalake teliyani
Vainalanu
Janmalaku teliyani
Bandhaalanu
Kshanamuna maayamaye
Premalanu
Manasuna daachina
Marmalanu
Anchanaa veyagalamaa
Anchanaa veyagalamaa
Antaraarthalanu
Ningiki nelaku
Madhyanunna
Chinni dooralanu
Rendu gundelu
Okatavvagaa
Saage
Antaralanu
Ye nadi payanam
Etula unna
Antamuna
Emauyno
Ye manishi payanam
Etula unna
Antamuna
Emauyno
Manasuna daachina
Marmalanu
Anchanaa veyagalamaa
Anchanaa veyagalamaa
Antaraarthalanu
Anchanaa veyagalamaa
Antaraarthalanu