Telugu Lyrics
గోల్ మాల్ గోల్ మాల్
ఏం చేసావమ్మా
ఎలాగైనా సరే
ఈ రాత్రికి నిన్నెలాగైనా
నా దారికొస్తావా
నీకోసం నేనొచ్చా
నాకోసం నువ్వొచ్చా
నా దారికొచ్చావా
నాకోసం నువ్వొచ్చా
ఏం చేసావమ్మా
గోల్ మాల్ గోల్ మాల్
గోల్ మాల్ గోల్ మాల్
ఏం చేసావమ్మా
లోలోపలే ఏదో
తల తోచని పిచ్చి
లోలోపలే ఏదో
తల తోచని పిచ్చి
ఈ కళ్ళలో నువ్వే
ఆ కళ్ళలో నేనే
ఈ కళ్ళలో నువ్వే
ఆ కళ్ళలో నేనే
ఎలాగైనా సరే
ఈ రాత్రికి నిన్నెలాగైనా
నా దారికొస్తావా
నీకోసం నేనొచ్చా
నాకోసం నువ్వొచ్చా
నా దారికొచ్చావా
నాకోసం నువ్వొచ్చా
గోల్ మాల్ గోల్ మాల్
గోల్ మాల్ గోల్ మాల్
ఏం చేసావమ్మా
చుట్టూ నేనంటే
నా చుట్టూ నువ్వంటే
చుట్టూ నేనంటే
నా చుట్టూ నువ్వంటే
రెట్టించాయి కామోదాలు
ఆపలేను నేనింక
నీతోనే పయనం
రెట్టించాయి కామోదాలు
ఆపలేను నేనింక
నీతోనే పయనం
ఏం చేసావమ్మా
గోల్ మాల్ గోల్ మాల్
గోల్ మాల్ గోల్ మాల్
ఏం చేసావమ్మా
ఎలాగైనా సరే
ఈ రాత్రికి నిన్నెలాగైనా
నా దారికొస్తావా
నీకోసం నేనొచ్చా
నాకోసం నువ్వొచ్చా
నా దారికొచ్చావా
నాకోసం నువ్వొచ్చా
గోల్ మాల్ గోల్ మాల్
గోల్ మాల్ గోల్ మాల్
ఏం చేసావమ్మా
English Lyrics / Transliteration
Golmaal golmaal
Em chesavamma
Elagaina sare
Ee ratriki ninnelagaina
Na daarikostava
Neekosam nenoccha
Naakosam nuvvoca
Na daarikocchava
Naakosam nuvvoca
Em chesavamma
Golmaal golmaal
Golmaal golmaal
Em chesavamma
Lolopale edo
Tala tochani picchi
Lolopale edo
Tala tochani picchi
Ee kallalo nuvve
Aa kallalo nene
Ee kallalo nuvve
Aa kallalo nene
Elagaina sare
Ee ratriki ninnelagaina
Na daarikostava
Neekosam nenoccha
Naakosam nuvvoca
Na daarikocchava
Naakosam nuvvoca
Golmaal golmaal
Golmaal golmaal
Em chesavamma
Chuttu nenante
Na chuttu nuvvante
Chuttu nenante
Na chuttu nuvvante
Rettinchayi kamodalu
Apalenu neninka
Neethone payanam
Rettinchayi kamodalu
Apalenu neninka
Neethone payanam
Em chesavamma
Golmaal golmaal
Golmaal golmaal
Em chesavamma
Elagaina sare
Ee ratriki ninnelagaina
Na daarikostava
Neekosam nenoccha
Naakosam nuvvoca
Na daarikocchava
Naakosam nuvvoca
Golmaal golmaal
Golmaal golmaal
Em chesavamma