Telugu Lyrics
పరువాలా సెలయేరు పరుగులు తీస్తుంటే
తన మనసే దోచేవాడే నా లోకం
తన మనసే దోచేవాడే నా లోకం
పరువాలా సెలయేరు పరుగులు తీస్తుంటే
పరువాలా సెలయేరు పరుగులు తీస్తుంటే
చిరుగాలి తొలి స్పర్శలా
చిగురించే నా తొలి యవ్వనం
తిరునాళ్ళో జాతరలా
తిరిగేసే నా తొలి కలవరం
ఆ తొలకరి వానలా
తడిమేసే నీ తొలి చూపులు
అంబరాల అంచులలో
అడగని నా తొలి కోరికలు
పరువాలా సెలయేరు పరుగులు తీస్తుంటే
పరువాలా సెలయేరు పరుగులు తీస్తుంటే
తన మనసే దోచేవాడే నా లోకం
తన మనసే దోచేవాడే నా లోకం
చిరునవ్వుల వానలో
తడిసే నా పెదవులకు
ఒడి చేరే నీ కౌగిలి
అందనందం సొంతమై
మెల్లమెల్లగ చేరిలే
నా ఎద లోతుల్లోకి
హృదయాల భాషలే
వినగలనా నీ స్వరం
పరువాలా సెలయేరు పరుగులు తీస్తుంటే
పరువాలా సెలయేరు పరుగులు తీస్తుంటే
తన మనసే దోచేవాడే నా లోకం
తన మనసే దోచేవాడే నా లోకం
English Lyrics / Transliteration
Paruvaala selayeru parugulu theesthunte
Thana manase dochevaade naa lokam
Thana manase dochevaade naa lokam
Paruvaala selayeru parugulu theesthunte
Paruvaala selayeru parugulu theesthunte
Chirugaali tholi sparshala
Chigurinche naa tholi yavvanam
Thirunaallo jaathara la
Thirigesey naa tholi kalavaram
Aa tholakari vaana la
Thadimesey nee tholi choopulu
Ambaraala anchulalo
Adagani naa tholi korikalu
Paruvaala selayeru parugulu theesthunte
Paruvaala selayeru parugulu theesthunte
Thana manase dochevaade naa lokam
Thana manase dochevaade naa lokam
Chirunavvula vaana lo
Thadisey naa pedavulaku
Odi chere nee kougili
Andanandam sonthamai
Mellamellaga cherile
Naa eda lothulloki
Hridayala bhaashale
Vinagalana nee swaram
Paruvaala selayeru parugulu theesthunte
Paruvaala selayeru parugulu theesthunte
Thana manase dochevaade naa lokam
Thana manase dochevaade naa lokam