Telugu Lyrics
హాయ్ హాయ్
నధోర తమశాల
హాయ్ హాయ్
తమశాల నధోర
హాయ్ హాయ్
తమశాల నధోర
హాయ్ హాయ్
ఏంటో ఈ వింత
ఏంటో ఈ చిరుగాలి
తెలుసా నాలో
ఎన్నో కొత్త అలజడులు
ఏంటో ఈ వింత
ఏంటో ఈ చిరుగాలి
తెలుసా నాలో
ఎన్నో కొత్త అలజడులు
అడిగేదేం లేదు
అందాల లోకం
అడిగేదేం లేదు
ఆశల పల్లకి
నధోర తమశాల
హాయ్ హాయ్
నధోర తమశాల
హాయ్ హాయ్
తమశాల నధోర
హాయ్ హాయ్
తమశాల నధోర
హాయ్ హాయ్
చూసే కళ్ళకెన్నో
చూడాలని ఉంటాయ్
విన్న చెవులకెన్నో
వినాలని ఉంటాయ్
చూసే కళ్ళకెన్నో
చూడాలని ఉంటాయ్
విన్న చెవులకెన్నో
వినాలని ఉంటాయ్
తగిలే గాలికొక
కరిగే కల వుంటుంది
ఆడే మనసుకిక
ఆగని పరుగు వుంటుంది
కలిసే వేళలో
కరిగే మంచులా
చిగురేసే ఆశలో
పులకించే స్వరమే
నధోర తమశాల
హాయ్ హాయ్
నధోర తమశాల
హాయ్ హాయ్
తమశాల నధోర
హాయ్ హాయ్
తమశాల నధోర
హాయ్ హాయ్
ఏంటో ఈ వింత
ఏంటో ఈ చిరుగాలి
తెలుసా నాలో
ఎన్నో కొత్త అలజడులు
ఏంటో ఈ వింత
ఏంటో ఈ చిరుగాలి
తెలుసా నాలో
ఎన్నో కొత్త అలజడులు
English Lyrics / Transliteration
Hi hi
Nathora Thamashala
Hi hi
Thamashala Nathora
Hi hi
Thamashala Nathora
Hi hi
Ento ee vintha
Ento ee chirugaali
Telusaa naalo
Enno kottha alajadulu
Ento ee vintha
Ento ee chirugaali
Telusaa naalo
Enno kottha alajadulu
Adigedeim ledu
Andaala lokam
Adigedeim ledu
Aashala pallaki
Nathora Thamashala
Hi hi
Nathora Thamashala
Hi hi
Thamashala Nathora
Hi hi
Thamashala Nathora
Hi hi
Chuse kallakennno
Choodaalani untaay
Vinna chevulakennno
Vinaalani untaay
Chuse kallakennno
Choodaalani untaay
Vinna chevulakennno
Vinaalani untaay
Tagile gaalikkoka
Karige kala vuntundi
Aade manasukika
Aagani parugu vuntundi
Kalise velalo
Karige manchulaa
Chigurese aashalo
Pulakinche svarame
Nathora Thamashala
Hi hi
Nathora Thamashala
Hi hi
Thamashala Nathora
Hi hi
Thamashala Nathora
Hi hi
Ento ee vintha
Ento ee chirugaali
Telusaa naalo
Enno kottha alajadulu
Ento ee vintha
Ento ee chirugaali
Telusaa naalo
Enno kottha alajadulu