Lyrics / Details

Telugu Lyrics

ఎలవిస్ ప్రెస్లీ పేరు చెప్పగానే
నయనాలు విరిసెను చూడు
ఎలవిస్ ప్రెస్లీ పేరు చెప్పగానే
నయనాలు విరిసెను చూడు
రాత్రీ పగలూ అతనొక యంత్రము
రాత్రీ పగలూ అతనొక యంత్రము
పాటలకే దైవం అతడే
శశి వంక చూసి పాటలు పాడావు
మనసులో ఉన్నదంతా చెప్పేసావు
ప్రేమించలేని లోకంలో
ప్రియురాలిగా నువ్వు కనిపించావు
అతనిలాగే నువ్వు కూడా
హృదయాలు దోచుకున్నావు

ఎలవిస్ ప్రెస్లీ పేరు చెప్పగానే
నయనాలు విరిసెను చూడు
రాత్రీ పగలూ అతనొక యంత్రము
పాటలకే దైవం అతడే

నయనాలు విరిసెను చూడు
నయనాలు విరిసెను చూడు

హే మాయ చేసే మనిషి నువ్వు
హే వేడి చేసే మనిషి నువ్వు
పదే పదే నీ పాట విన్నా
రక్తిలో మునిగిపోనా
హే మాయ చేసే మనిషి నువ్వు
హే వేడి చేసే మనిషి నువ్వు
పదే పదే నీ పాట విన్నా
రక్తిలో మునిగిపోనా
మనసులో ఉన్నదంతా పాట రూపంలో
నయనాలతో చెప్పేసావు
ప్రేమించలేని లోకంలో
ప్రియురాలిగా నువ్వు కనిపించావు
అతనిలాగే నువ్వు కూడా
హృదయాలు దోచుకున్నావు

ఎలవిస్ ప్రెస్లీ పేరు చెప్పగానే
నయనాలు విరిసెను చూడు
రాత్రీ పగలూ అతనొక యంత్రము
పాటలకే దైవం అతడే
శశి వంక చూసి పాటలు పాడావు
మనసులో ఉన్నదంతా చెప్పేసావు
ప్రేమించలేని లోకంలో
ప్రియురాలిగా నువ్వు కనిపించావు
అతనిలాగే నువ్వు కూడా
హృదయాలు దోచుకున్నావు

ఎలవిస్ ప్రెస్లీ పేరు చెప్పగానే
నయనాలు విరిసెను చూడు
రాత్రీ పగలూ అతనొక యంత్రము
పాటలకే దైవం అతడే
నయనాలు విరిసెను చూడు
నయనాలు విరిసెను చూడు

English Lyrics / Transliteration

Elvis Presley peru cheppagane
nayanalu virisenu choodu
Elvis Presley peru cheppagane
nayanalu virisenu choodu
Raatri pagalu athanoka yanthramu
Raatri pagalu athanoka yanthramu
Paatalake daivam athade
Shashi vanka choosi paatalu paadaavu
Manasulo unnadanthaa cheppesaavu
Preminchaleni lokamlo
Priyuraaligaa nuvvu kanipinchaavu
Athanilaage nuvvu koodaa
Hrudayaalu dochukunnaavu

Elvis Presley peru cheppagane
nayanalu virisenu choodu
Raatri pagalu athanoka yanthramu
Paatalake daivam athade

Nayanalu virisenu choodu
Nayanalu virisenu choodu

Hey maaya chese manishi nuvvu
Hey vedi chese manishi nuvvu
Pade pade nee paata vinnaa
Raktilo munigiponaa
Hey maaya chese manishi nuvvu
Hey vedi chese manishi nuvvu
Pade pade nee paata vinnaa
Raktilo munigiponaa
Manasulo unnadanthaa paata roopamlo
Nayanaalatho cheppesaavu
Preminchaleni lokamlo
Priyuraaligaa nuvvu kanipinchaavu
Athanilaage nuvvu koodaa
Hrudayaalu dochukunnaavu

Elvis Presley peru cheppagane
nayanalu virisenu choodu
Raatri pagalu athanoka yanthramu
Paatalake daivam athade
Shashi vanka choosi paatalu paadaavu
Manasulo unnadanthaa cheppesaavu
Preminchaleni lokamlo
Priyuraaligaa nuvvu kanipinchaavu
Athanilaage nuvvu koodaa
Hrudayaalu dochukunnaavu

Elvis Presley peru cheppagane
nayanalu virisenu choodu
Raatri pagalu athanoka yanthramu
Paatalake daivam athade
Nayanalu virisenu choodu
Nayanalu virisenu choodu

Related Searches

Elvis Presley mp3 downloadfree download Elvis Presley songElvis Presley Allari Pellam mp3 downloadElvis Presley 1992 song downloaddownload Elvis Presley high qualityElvis Presley 320kbps mp3 downloadElvis Presley lyrics and downloadElvis Presley ringtone downloadElvis Presley Bharadwaj mp3south sangeeth Elvis Presley downloadlisten to Elvis Presley onlinepopular songs from Allari PellamElvis Presley original audio downloadElvis Presley song mp3 1992Elvis Presley mp3 download 2026

User Reviews

4.4
★★★★☆ (4.4)

Average Rating based on recent listeners

Akash from Pune
★★★★☆

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Nitin from Kolkata
★★★★★

"This singer has a magical voice. Heart-touching lyrics."

Varun from Kochi
★★★★☆

"The background score is incredible. Thanks for sharing."

Aadhya from Chandigarh
★★★★★

"A must-listen for all music lovers."

Shalini from Jaipur
★★★★☆

"The rhythm is so catchy. Perfect for a long drive."