Telugu Lyrics
ఆరగింపను రావే అమృతము వలె
ఓరకిరి చేతులిచ్చి ఒయ్యారముగ నవ్వావే
ఆరగింపను రావే అమృతము వలె
కన్నెలే లేత మొగ్గ కమ్మని పువ్వు
కన్నెలే లేత మొగ్గ కమ్మని పువ్వు
నాకు తొడిగి తూనీగలా
నా మనసు దోచెనే
ఓరకిరి చేతులిచ్చి ఒయ్యారముగ నవ్వావే
ఆరగింపను రావే అమృతము వలె
చిరునవ్వుల సింగారము చిలిపి చూపుల తీరము
చిరునవ్వుల సింగారము చిలిపి చూపుల తీరము
సరసాల సయ్యాటలు
సెలయేటి తరంగములు
ఓరకిరి చేతులిచ్చి ఒయ్యారముగ నవ్వావే
ఆరగింపను రావే అమృతము వలె
కన్నె లేత నడుము వడి కదిలితే
కన్నె లేత నడుము వడి కదిలితే
చెలిమి కొమ్మ చిగురించి
చెమట పూలు పూయునే
ఓరకిరి చేతులిచ్చి ఒయ్యారముగ నవ్వావే
ఆరగింపను రావే అమృతము వలె
English Lyrics / Transliteration
Aaragimpaanu raave amruthamu vale
Orakiri chethulichi oyyaaramuga navvaave
Aaragimpaanu raave amruthamu vale
Kannele letha mogga kammani puvvu
Kannele letha mogga kammani puvvu
Naaku thodigi thooneegalaa
Naa manasu dochene
Orakiri chethulichi oyyaaramuga navvaave
Aaragimpaanu raave amruthamu vale
Chirunavvula singaaramu chilipi choopula theeramu
Chirunavvula singaaramu chilipi choopula theeramu
Sarasala sayyaatalu
Selayeti tarangamulu
Orakiri chethulichi oyyaaramuga navvaave
Aaragimpaanu raave amruthamu vale
Kanne letha nadumu vadi kadilithe
Kanne letha nadumu vadi kadilithe
Chelimi komma chigurinchi
Chemeta poolu pooyune
Orakiri chethulichi oyyaaramuga navvaave
Aaragimpaanu raave amruthamu vale