Telugu Lyrics
నా యేసు రాజు నా యేసు రాజు
లోకములన్నిటిని పాలించువాడు
నేను స్తుతించెదను నా యేసు రాజు
నా యేసు రాజు నా యేసు రాజు
నా యేసు రాజు నా యేసు రాజు
లోకములన్నిటిని పాలించువాడు
నేను స్తుతించెదను నా యేసు రాజు
నిన్నెవ్వడు జయించలేడు
తనదు మహిమ కన్నెవరిది కాదు
నిన్నెవ్వడు జయించలేడు
తనదు మహిమ కన్నెవరిది కాదు
సర్వశక్తిమంతుడైన దేవుడవు
నీవే రాజులకు రాజువు
సర్వశక్తిమంతుడైన దేవుడవు
నీవే రాజులకు రాజువు
నా యేసు రాజు నా యేసు రాజు
నా యేసు రాజు నా యేసు రాజు
లోకములన్నిటిని పాలించువాడు
నేను స్తుతించెదను నా యేసు రాజు
నీ సిలువ నీదు కృపలో
నన్ను మరిపించెను నీ ప్రేమలో
నీ సిలువ నీదు కృపలో
నన్ను మరిపించెను నీ ప్రేమలో
సర్వ లోకములు నీదు దయలో
తిరుగుచున్నవి నీదు ఆజ్ఞలో
సర్వ లోకములు నీదు దయలో
తిరుగుచున్నవి నీదు ఆజ్ఞలో
నా యేసు రాజు నా యేసు రాజు
నా యేసు రాజు నా యేసు రాజు
లోకములన్నిటిని పాలించువాడు
నేను స్తుతించెదను నా యేసు రాజు
నా యేసు రాజు నా యేసు రాజు
నా యేసు రాజు నా యేసు రాజు
లోకములన్నిటిని పాలించువాడు
నేను స్తుతించెదను నా యేసు రాజు
English Lyrics / Transliteration
Naa Yesu Raju Naa Yesu Raju
Lokamulannitini paalinchuvaadu
Nenu stuthinchedanu Naa Yesu Raju
Naa Yesu Raju Naa Yesu Raju
Naa Yesu Raju Naa Yesu Raju
Lokamulannitini paalinchuvaadu
Nenu stuthinchedanu Naa Yesu Raju
Ninnevaddu jayinchaledu
Tanadu mahima kannEvaridi kaadu
Ninnevaddu jayinchaledu
Tanadu mahima kannEvaridi kaadu
Sarvashaktimanthudaina devudavu
Neeve raajulaku raajuvu
Sarvashaktimanthudaina devudavu
Neeve raajulaku raajuvu
Naa Yesu Raju Naa Yesu Raju
Naa Yesu Raju Naa Yesu Raju
Lokamulannitini paalinchuvaadu
Nenu stuthinchedanu Naa Yesu Raju
Nee siluva needu krupalo
Nannu maripinchenu nee premalo
Nee siluva needu krupalo
Nannu maripinchenu nee premalo
Sarva lokamulu needu dayalo
Thiruguchunnayi needu aagnalo
Sarva lokamulu needu dayalo
Thiruguchunnayi needu aagnalo
Naa Yesu Raju Naa Yesu Raju
Naa Yesu Raju Naa Yesu Raju
Lokamulannitini paalinchuvaadu
Nenu stuthinchedanu Naa Yesu Raju
Naa Yesu Raju Naa Yesu Raju
Naa Yesu Raju Naa Yesu Raju
Lokamulannitini paalinchuvaadu
Nenu stuthinchedanu Naa Yesu Raju