Telugu Lyrics
అపురూపం ఐనదమ్మా ఆడ జన్మ
అపురూపం ఐనదమ్మా ఆడ జన్మ
ఆనందమయినదమ్మా జీవితాన
అపురూపం ఐనదమ్మా ఆడ జన్మ
పగలంతా పనితో ఉరకలు వేసే
పగలంతా పనితో ఉరకలు వేసే
తన కోసం కాకున్నా బ్రతికే
తన కోసం కాకున్నా బ్రతికే
తల్లి మనసొక దేవాలయం
తన కోసం కాకున్నా బ్రతికే
తల్లి మనసొక దేవాలయం
అపురూపం ఐనదమ్మా ఆడ జన్మ
ఆనందమయినదమ్మా జీవితాన
అపురూపం ఐనదమ్మా ఆడ జన్మ
పదములో త్యాగమె ప్రేమనే
పదములో త్యాగమె ప్రేమనే
కలిపి లోకమున నడిచే
కలిపి లోకమున నడిచే
వనిత మనసు వజ్రం
కలిపి లోకమున నడిచే
వనిత మనసు వజ్రం
అపురూపం ఐనదమ్మా ఆడ జన్మ
ఆనందమయినదమ్మా జీవితాన
అపురూపం ఐనదమ్మా ఆడ జన్మ
అపురూపం ఐనదమ్మా ఆడ జన్మ
అపురూపం ఐనదమ్మా ఆడ జన్మ
English Lyrics / Transliteration
Apurupam ainadamma aada janma
Apurupam ainadamma aada janma
Aanandamayinadamma jeevitaana
Apurupam ainadamma aada janma
Pagalanta panitho urakalu vese
Pagalanta panitho urakalu vese
Thana kosam kaakunnaa brathike
Thana kosam kaakunnaa brathike
Thalli manasoka devalayam
Thana kosam kaakunnaa brathike
Thalli manasoka devalayam
Apurupam ainadamma aada janma
Aanandamayinadamma jeevitaana
Apurupam ainadamma aada janma
Padamulo tyagame premane
Padamulo tyagame premane
Kalipi lokamuna nadiche
Kalipi lokamuna nadiche
Vanitha manasu vajram
Kalipi lokamuna nadiche
Vanitha manasu vajram
Apurupam ainadamma aada janma
Aanandamayinadamma jeevitaana
Apurupam ainadamma aada janma
Apurupam ainadamma aada janma
Apurupam ainadamma aada janma