Telugu Lyrics
మెలుకో మానవా
మెలుకో మానవా
మెలుకో మానవా
దేవుడు నీయందు
లోకం నీయందు
నీలోనే వున్నాడు
నీలోనే వున్నాడు
మెలుకో మానవా
మెలుకో మానవా
మెలుకో మానవా
మెలుకో మానవా
కారు మబ్బుల చాటున
వెలుగును దాచిన
సూర్య బింబము నీలో
లయగతి తో వుంది
లోపల లోకం వుంది
శక్తి రూపం వుంది
ఆ స్వరూపాన్ని
తెలుసుకో తెలుసుకో
మెలుకో మానవా
మెలుకో మానవా
మెలుకో మానవా
మెలుకో మానవా
నీవు పరమాత్ముడవే
అయిన యోగానికి
ప్రేమనే అర్చించి
పురుషుడవు కమ్ము
మమతల వలయాలలో
మునిగిపోకయ్యా
నీవు నిర్మలుడవే
నిజమును తెలుసుకో
మెలుకో మానవా
మెలుకో మానవా
మెలుకో మానవా
మెలుకో మానవా
దేవుడు నీయందు
లోకం నీయందు
నీలోనే వున్నాడు
నీలోనే వున్నాడు
మెలుకో మానవా
మెలుకో మానవా
మెలుకో మానవా
మెలుకో మానవా
English Lyrics / Transliteration
Meluko maanavaa
Meluko maanavaa
Meluko maanavaa
Devudu neeyandu
Lokam neeyandu
Neelone vunnadu
Neelone vunnadu
Meluko maanavaa
Meluko maanavaa
Meluko maanavaa
Meluko maanavaa
Kaaru mabbula chaatuna
Velugunu daachina
Surya bimbamu neelo
Layagathi tho vundi
Lopala lokam vundi
Shakthi roopam vundi
Aa svaroopaanni
Telusuko telusuko
Meluko maanavaa
Meluko maanavaa
Meluko maanavaa
Meluko maanavaa
Neevu paramathmudave
Ayina yogaaniki
Premane archinchi
Purushudavu kammu
Mamathala valayaalalo
Munigipokayyaa
Neevu nirmaludave
Nijamunu telusuko
Meluko maanavaa
Meluko maanavaa
Meluko maanavaa
Meluko maanavaa
Devudu neeyandu
Lokam neeyandu
Neelone vunnadu
Neelone vunnadu
Meluko maanavaa
Meluko maanavaa
Meluko maanavaa
Meluko maanavaa