Telugu Lyrics
అందరికీ యే శుభవర్త
యేసు ప్రభువు యే శుభవర్త
లోకమునకు యే శుభవర్త
వినరా వినరా వినరా
శుభవర్తను వినరా
యేసు ప్రభువు యేసు ప్రభువు
పరలోకమునకు మార్గం
వినరా వినరా వినరా
శుభవర్తను వినరా
యేసు ప్రభువు యేసు ప్రభువు
పరలోకమునకు మార్గం
నీతిమంతుడు లేడు ఒక్కడు
గ్రహించువాడు లేడు ఒక్కడు
దేవుని వెదకువాడు లేడు
అందరూ దారి తప్పిరి
అందరూ పాపులైరి
కనికరం చూపరు
యేసు రక్తముతో కడిగి
మనలను పరిశుద్ధులుగా చేయును
మనలను తనవారిగా చేసుకొనును
వినరా వినరా వినరా
శుభవర్తను వినరా
యేసు ప్రభువు యేసు ప్రభువు
పరలోకమునకు మార్గం
వినరా వినరా వినరా
శుభవర్తను వినరా
యేసు ప్రభువు యేసు ప్రభువు
పరలోకమునకు మార్గం
శాపమునకు గురైన నరులకు
పాపమునకు బానిసలైన నరులకు
ఆరోగ్యము లేని నరులకు
యేసు ప్రభువు దైవం
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
విమోచన కలిగింప వచ్చెను
మన కొరకు తన ప్రాణం ఇచ్చెను
మనలను రక్షింప వచ్చెను
వినరా వినరా వినరా
శుభవర్తను వినరా
యేసు ప్రభువు యేసు ప్రభువు
పరలోకమునకు మార్గం
వినరా వినరా వినరా
శుభవర్తను వినరా
యేసు ప్రభువు యేసు ప్రభువు
పరలోకమునకు మార్గం
English Lyrics / Transliteration
Andariki ye shubhavartha
Yesu prabhuvu ye shubhavartha
Lokamunaku ye shubhavartha
Vinaraa vinaraa vinaraa
Shubhavarthanu vinaraa
Yesu prabhuvu yesu prabhuvu
Paralokamunaku maargam
Vinaraa vinaraa vinaraa
Shubhavarthanu vinaraa
Yesu prabhuvu yesu prabhuvu
Paralokamunaku maargam
Neethimanthudu ledu okkadu
Grahinchuvaadu ledu okkadu
Devuni vedukuvaadu ledu
Andaru daari thappiri
Andaru paapulairi
Kanikaram chooparu
Yesu rakthamutho kadigi
Manalanu parishuddhulugaa cheyunu
Manalanu thanavaarigaa chesukonunu
Vinaraa vinaraa vinaraa
Shubhavarthanu vinaraa
Yesu prabhuvu yesu prabhuvu
Paralokamunaku maargam
Vinaraa vinaraa vinaraa
Shubhavarthanu vinaraa
Yesu prabhuvu yesu prabhuvu
Paralokamunaku maargam
Shaapamunaku guraina narulaku
Paapamunaku baanisalaina narulaku
Aarogyamu leni narulaku
Yesu prabhuvu daivam
Raajulaku raaju prabhuvulaku prabhu
Vimochana kaligimpa vacchenu
Mana koraku thana praanam icchenu
Manalanu rakshimpa vacchenu
Vinaraa vinaraa vinaraa
Shubhavarthanu vinaraa
Yesu prabhuvu yesu prabhuvu
Paralokamunaku maargam
Vinaraa vinaraa vinaraa
Shubhavarthanu vinaraa
Yesu prabhuvu yesu prabhuvu
Paralokamunaku maargam