Telugu Lyrics
హృదయాన దాచిన మన ప్రేమ
మారని నీ ప్రేమ మరువని నా ప్రేమ
హృదయాన దాచిన మన ప్రేమ
ఒకరికొకరుగా మారిన క్షణమది
ఒంటరిగా మనిషి లేనిది
ఒకరికొకరుగా మారిన క్షణమది
ఒంటరిగా మనిషి లేనిది
మారని నీ ప్రేమ మరువని నా ప్రేమ
హృదయాన దాచిన మన ప్రేమ
నమ్మిన మన బంధం
ఎన్నడు వీడనిది
సరిగమల పాటలా
సాగే బంధమిది
శ్రుతి లయల కలయిక
రాగాల కూర్పులో
మన ప్రేమని చూసా
ప్రతి రూపంలో
ఎడబాటు మనకు లేదిక
ఇన్నాళ్లు ఎదురుచూపు
కలిసి కధలు చెప్పుకుందాం
ఈ జీవితమంతా
మారని నీ ప్రేమ మరువని నా ప్రేమ
హృదయాన దాచిన మన ప్రేమ
ఏనాటికైనా
మన ఇద్దరి కల
నిజమౌనని
ఒక ఆశ నాలో
రాత్రులన్నీ
నా కళ్ళలో
మెరుపులన్నీ
నీ రూపంలో
నీ చూపు నాకు
ఒక వేదాంతం
నీ మాట నాకు
ఒక మంత్రం
నీ స్పర్శ నాకు
ఒక ధ్యానం
నీ నవ్వు నాకు
ఒక వరం
ఈ క్షణం నుండి
మాయని ప్రేమ
ఈ జన్మకు
అరుదైన ప్రేమ
మారని నీ ప్రేమ మరువని నా ప్రేమ
హృదయాన దాచిన మన ప్రేమ
ఒకరికొకరుగా మారిన క్షణమది
ఒంటరిగా మనిషి లేనిది
మారని నీ ప్రేమ మరువని నా ప్రేమ
హృదయాన దాచిన మన ప్రేమ
English Lyrics / Transliteration
Hrudayaana daachina mana prema
Maarani nee prema maruvani naa prema
Hrudayaana daachina mana prema
Okarikokaru gaa maarina kshanamadi
Ontarigaa manishi lenidi
Okarikokaru gaa maarina kshanamadi
Ontarigaa manishi lenidi
Maarani nee prema maruvani naa prema
Hrudayaana daachina mana prema
Nammmina mana bandham
Ennadu veedi nidi
Sarimagama la paatalaa
Saage bandhamidi
Shruthi layala kalayika
Raagaala koorpu lo
Mana premani choosaa
Prathi roopam lo
Edabaatu manaku ledika
Innaallu eduruchupu
Kalisi kadhalu cheppukundaam
Ee jeevithamantha
Maarani nee prema maruvani naa prema
Hrudayaana daachina mana prema
Ennatikainaa
Mana iddari kala
Nijamounani
Oka aasha naalo
Raatrulanni
Naa kallalo
Merupulanni
Nee roopam lo
Nee choopu naaku
Oka vedaantham
Nee maata naaku
Oka manthram
Nee sparsha naaku
Oka dhyaanam
Nee navvu naaku
Oka varam
Ee kshanam nundi
Maayani prema
Ee janmaku
Arudaina prema
Maarani nee prema maruvani naa prema
Hrudayaana daachina mana prema
Okarikokaru gaa maarina kshanamadi
Ontarigaa manishi lenidi
Maarani nee prema maruvani naa prema
Hrudayaana daachina mana prema