Telugu Lyrics
నా పయనములో నీవే ఆధరణము
నీ వాక్యమే నా గమనము
నా పయనములో నీవే ఆధరణము
పరుగులెట్టెదెపుడు నీ సన్నిధికి
దాహముతో నా హృదయము నీ కొరకే
పరుగులెట్టెదెపుడు నీ సన్నిధికి
దాహముతో నా హృదయము నీ కొరకే
నీ వాక్యమే నా గమనము
నా పయనములో నీవే ఆధరణము
నేను నడిచే మార్గములన్నిటిలో
నీ నీడలో నేను ధైర్యముగా
నేను నడిచే మార్గములన్నిటిలో
నీ నీడలో నేను ధైర్యముగా
నిరీక్షణలో నీకై ఎదురుచూడెదను
అంతము వరకు నమ్మకముగా
నిరీక్షణలో నీకై ఎదురుచూడెదను
అంతము వరకు నమ్మకముగా
నీ వాక్యమే నా గమనము
నా పయనములో నీవే ఆధరణము
నీ వాక్యమే నా గమనము
నా పయనములో నీవే ఆధరణము
English Lyrics / Transliteration
Naa payanamulo neeve aadhaaranaṁu
Nee vaakyame naa gamanamu
Naa payanamulo neeve aadhaaranaṁu
Parugulettédeppudu nee sannidhiki
Daahamutho naa hrudayamu nee korake
Parugulettédeppudu nee sannidhiki
Daahamutho naa hrudayamu nee korake
Nee vaakyame naa gamanamu
Naa payanamulo neeve aadhaaranaṁu
Nenu nadiche maargamulannitilo
Nee needalo nenu dhairyámuga
Nenu nadiche maargamulannitilo
Nee needalo nenu dhairyámuga
Nireekshanaló neekai eduruchoodedanu
Anthamu varaku nammakamuga
Nireekshanaló neekai eduruchoodedanu
Anthamu varaku nammakamuga
Nee vaakyame naa gamanamu
Naa payanamulo neeve aadhaaranaṁu
Nee vaakyame naa gamanamu
Naa payanamulo neeve aadhaaranaṁu