Telugu Lyrics
నరుని రూపు దాల్చినట్టి సాయినాథా
అరుంధతీ వశిష్టాది మునులకు
కనులార గానొచ్చినట్టి సాయినాథా
నరుని రూపు దాల్చినట్టి సాయినాథా
నీవు భారతివే నువ్వు
నీవు రామమూర్తివే నువ్వు
నీవు ఆది అనంతానివి
శరణాగత రక్షకుడవు
నరుని రూపు దాల్చినట్టి సాయినాథా
పవిత్ర షిర్డీ ధామములో
పవిత్ర షిర్డీ ధామములో
పవిత్ర నీ ప్రతిమ వెలిసె
భక్త కోటిల మోదమునకు
సకల లోకాలకు వెలిసె
నరుని రూపు దాల్చినట్టి సాయినాథా
భక్త మందారమా
భక్త మందారమా
భక్త వాంఛిత వర్ధమా
శరణు శరణు నీకే
శరణు శరణు నీకే
నరుని రూపు దాల్చినట్టి సాయినాథా
English Lyrics / Transliteration
Naruni roopu daalchinatti Sainatha
Arundhati Vashistadi munulaku
Kanulaara gaanocchinatti Sainatha
Naruni roopu daalchinatti Sainatha
Neevu Bharathive nuvvu
Neevu Ramamurthive nuvvu
Neevu aadi anthanivi
Sharanagatha rakshakudavu
Naruni roopu daalchinatti Sainatha
Pavithra Shirdi dhaamamulo
Pavithra Shirdi dhaamamulo
Pavithra nee prathima velise
Bhakta kotila modamunaku
Sakala lokalaaku velise
Naruni roopu daalchinatti Sainatha
Bhakta Mandaarama
Bhakta Mandaarama
Bhakta vaanchitha vardhama
Sharana Sharana neeke
Sharana Sharana neeke
Naruni roopu daalchinatti Sainatha