Telugu Lyrics
దివ్యసాగర యేసుదేవర
నీదు ప్రేమ మాయెగా
నీదు ప్రేమ మాయెగా
లోకమంతయు నిండిపోగా
లోకమంతయు నిండిపోగా
దివ్యసాగర యేసుదేవర
దివ్యసాగర యేసుదేవర
కరుణామృతపు జలధివైన
కరుణామృతపు జలధివైన
నీ పాదములను చేరితిని
నీ పాదములను చేరితిని
పాపభారముల తొలగించుటకు
పాపభారముల తొలగించుటకు
నీ శరణంటిని యేసుదేవర
దివ్యసాగర యేసుదేవర
దివ్యసాగర యేసుదేవర
నీదు ప్రేమ మాయెగా
నీదు ప్రేమ మాయెగా
లోకమంతయు నిండిపోగా
లోకమంతయు నిండిపోగా
దివ్యసాగర యేసుదేవర
దివ్యసాగర యేసుదేవర
అంధకారపు తెరల చీల్చు
అంధకారపు తెరల చీల్చు
నీ వెలుగుచే ప్రకాశింప
నీ వెలుగుచే ప్రకాశింప
నవజీవనము నాకిచ్చుటకు
నవజీవనము నాకిచ్చుటకు
నీ శరణంటిని యేసుదేవర
దివ్యసాగర యేసుదేవర
దివ్యసాగర యేసుదేవర
నీదు ప్రేమ మాయెగా
నీదు ప్రేమ మాయెగా
లోకమంతయు నిండిపోగా
లోకమంతయు నిండిపోగా
దివ్యసాగర యేసుదేవర
దివ్యసాగర యేసుదేవర
English Lyrics / Transliteration
Divyasagara Yesudevara
Needu prema maayega
Needu prema maayega
Lokamathayu nindipoga
Lokamathayu nindipoga
Divyasagara Yesudevara
Divyasagara Yesudevara
Karunamrutapu jaladhivaina
Karunamrutapu jaladhivaina
Nee paadamulanu cherithini
Nee paadamulanu cherithini
Paapa bhaar mulu tolaginchutaku
Paapa bhaar mulu tolaginchutaku
Nee sharana nti ni Yesudevara
Divyasagara Yesudevara
Divyasagara Yesudevara
Needu prema maayega
Needu prema maayega
Lokamathayu nindipoga
Lokamathayu nindipoga
Divyasagara Yesudevara
Divyasagara Yesudevara
Andhakarapu terala cheelchu
Andhakarapu terala cheelchu
Nee velugu che prakashimpa
Nee velugu che prakashimpa
Navajeevanamu naakichutaku
Navajeevanamu naakichutaku
Nee sharana nti ni Yesudevara
Divyasagara Yesudevara
Divyasagara Yesudevara
Needu prema maayega
Needu prema maayega
Lokamathayu nindipoga
Lokamathayu nindipoga
Divyasagara Yesudevara
Divyasagara Yesudevara