Telugu Lyrics
నా కరుణ నీకు చాలు | నా కరుణ నీకు చాలు ||
ఈ లోకములో నీదు | ఏ బంధము లేదు ||
ఈ లోకములో నీదు | ఏ బంధము లేదు ||
నీవే నీవే దైవము | నీవే నీవే దైవము ||
నాకృప నీకు చాలు | నాకృప నీకు చాలు ||
ఆనందమే నీ సొంతము | ఆనందమే నీ సొంతము ||
సంతోషమే నీతోడ | సంతోషమే నీతోడ ||
దేవుని ప్రేమ నీకున్న | దేవుని ప్రేమ నీకున్న ||
మరి భయమేల నీకు | మరి భయమేల నీకు ||
నాకృప నీకు చాలు | నాకృప నీకు చాలు ||
నా కరుణ నీకు చాలు | నా కరుణ నీకు చాలు ||
English Lyrics / Transliteration
Naa karuna neeku chaalu | Naa karuna neeku chaalu ||
Ee lokamulo needu | Ee bandhamu ledu ||
Ee lokamulo needu | Ee bandhamu ledu ||
Neeve neeve daivamu | Neeve neeve daivamu ||
Naakrupa neeku chaalu | Naakrupa neeku chaalu ||
Aanandame nee sontamu | Aanandame nee sontamu ||
Santosham E neethoda | Santosham E neethoda ||
Devuni prema neekunna | Devuni prema neekunna ||
Mari bhayamaela neeku | Mari bhayamaela neeku ||
Naakrupa neeku chaalu | Naakrupa neeku chaalu ||
Naa karuna neeku chaalu | Naa karuna neeku chaalu ||