Telugu Lyrics
అద్వితీయ దేవుడా
నిన్ను స్తుతించుచున్నాను
నిత్యం ఘనపరచుచున్నాను
కరుణామయా కృపాసాగరా
మహిమామయా మహోన్నతుడా
నిన్ను స్తుతించుచున్నాను
నిత్యం ఘనపరచుచున్నాను
నీవు తప్ప వేరేది లేదు
నీవు తప్ప వేరే శరణం లేదు
నీవే నా సర్వము యేసయ్యా
నీవే నా సర్వము యేసయ్యా
అద్భుతాలు చేయు దేవుడా
ఆశ్చర్యములు చూపు దేవుడా
నిన్ను స్తుతించుచున్నాను
నిత్యం ఘనపరచుచున్నాను
English Lyrics / Transliteration
Adwitheeya devudaa
Ninnu sthuthinchuchunnaanu
Nithyam ghanaparachuchunnaanu
Karunaamayaa krupaasaagaraa
Mahimaamayaa mahonnathudaa
Ninnu sthuthinchuchunnaanu
Nithyam ghanaparachuchunnaanu
Neevu thappa verey dhi ledhu
Neevu thappa verey sharanam ledhu
Neeve naa sarvamu Yeshayyaa
Neeve naa sarvamu Yeshayyaa
Adhbhuthaalu cheyu devudaa
Aascharyamulu choopu devudaa
Ninnu sthuthinchuchunnaanu
Nithyam ghanaparachuchunnaanu