Telugu Lyrics
కొండల యెహోవా యెహోవా
సహాయం నాకు ఎక్కడ నుండి వచ్చునో
నా సహాయం కొండల నుండి వచ్చును
కొండల వైపు చూసెదను
కొండల యెహోవా యెహోవా
నా అడుగులు తొట్రుపడవు
నిన్ను నమ్ముకొన్న నన్ను
నీవు తప్పక కాపాడుదువు
నీవు తప్పక కాపాడుదువు
కొండల వైపు చూసెదను
కొండల యెహోవా యెహోవా
నిద్రపోడు నీవు కాపాడువాడవు
అలసట పోడు నీవు కాపాడువాడవు
నిన్ను నమ్ముకొన్న నన్ను
నీవు తప్పక కాపాడుదువు
నీవు తప్పక కాపాడుదువు
కొండల వైపు చూసెదను
కొండల యెహోవా యెహోవా
ఉదయకాలాన నీవే నా దేవుడవు
అర్థరాత్రి నీవే నా దేవుడవు
నీదు కృపలోన నే నిత్యముందును
నీదు నీడలోన నే నిత్యముందును
కొండల వైపు చూసెదను
కొండల యెహోవా యెహోవా
English Lyrics / Transliteration
Kondala Yehova Yehova
Sahayam naaku ekkada nundi vachchuno
Naa sahayam kondala nundi vachchunu
Kondala vaipu chusedanu
Kondala Yehova Yehova
Naa adugulu thotrupadavu
Ninnu nammukunna nannu
Neevu thappaka kaapaduduvu
Neevu thappaka kaapaduduvu
Kondala vaipu chusedanu
Kondala Yehova Yehova
Nidrapodu neevu kaapaduvadavu
Alasata podu neevu kaapaduvadavu
Ninnu nammukunna nannu
Neevu thappaka kaapaduduvu
Neevu thappaka kaapaduduvu
Kondala vaipu chusedanu
Kondala Yehova Yehova
Udayakalaana neeve naa devudavu
Ardharathri neeve naa devudavu
Needu kripalona ne nityamundunu
Needu needalona ne nityamundunu
Kondala vaipu chusedanu
Kondala Yehova Yehova