Telugu Lyrics
ఈ లోక సృష్టికే మూలమా
సరణు సరణు దేవ
ఈ ప్రాణ దాతవే కరుణామయ
నీవే మా కనుల కాంతులు
నీవే మా పెదవుల నవ్వులు
నీవే మా హృదయాల లయలు
నీవే మా జీవన సంద్రాలు
సరణు సరణు దేవ
ఈ లోక సృష్టికే మూలమా
సరణు సరణు దేవ
ఈ ప్రాణ దాతవే కరుణామయ
నీ దివ్యతేజము
లోకముల వెలిగించును
నీ మహిమను చూసి
మనసులు పులకించును
ప్రకృతి రూపాలలో
నీవే అగుపింతువు
వసుధాతలములో
నీవే వెలుగొందువు
సరణు సరణు దేవ
ఈ లోక సృష్టికే మూలమా
సరణు సరణు దేవ
ఈ ప్రాణ దాతవే కరుణామయ
నీ చరణ సన్నిధిని
సేవించు భాగ్యము
మా యందున్న చొలగా
అర్ధించు భువన
నీ నామ స్మరణతో
పుణ్యము కలుగున
మా పాపములనెల్ల
పరిహరించున
సరణు సరణు దేవ
ఈ లోక సృష్టికే మూలమా
సరణు సరణు దేవ
ఈ ప్రాణ దాతవే కరుణామయ
నీవే మా కనుల కాంతులు
నీవే మా పెదవుల నవ్వులు
నీవే మా హృదయాల లయలు
నీవే మా జీవన సంద్రాలు
సరణు సరణు దేవ
ఈ లోక సృష్టికే మూలమా
సరణు సరణు దేవ
ఈ ప్రాణ దాతవే కరుణామయ
English Lyrics / Transliteration
Ee loka srushtike moolama
Saranu Saranu Deva
Ee praana daathave karunaamaya
Neeve maa kanula kaanthulu
Neeve maa pedavula navvulu
Neeve maa hrudayala layalu
Neeve maa jeevana sandralu
Saranu Saranu Deva
Ee loka srushtike moolama
Saranu Saranu Deva
Ee praana daathave karunaamaya
Nee divyathejamu
Lokalana veliginchunu
Nee mahimanu chusi
Manasulu pulakinchunu
Prakruthi roopallo
Neeve agupinthuvu
Vasudha thalamulo
Neeve velugonthuvu
Saranu Saranu Deva
Ee loka srushtike moolama
Saranu Saranu Deva
Ee praana daathave karunaamaya
Nee charana sannidhini
Sevinchu bhagyamu
Maa yandunna cholaga
Ardinchu bhuvana
Nee naama smaranatho
Punyamu kaluguna
Maa paapamulanella
Pariharinchuna
Saranu Saranu Deva
Ee loka srushtike moolama
Saranu Saranu Deva
Ee praana daathave karunaamaya
Neeve maa kanula kaanthulu
Neeve maa pedavula navvulu
Neeve maa hrudayala layalu
Neeve maa jeevana sandralu
Saranu Saranu Deva
Ee loka srushtike moolama
Saranu Saranu Deva
Ee praana daathave karunaamaya