Telugu Lyrics
యెసయ్య చెంతనుండు యెహోవా కృపను పొందు
ఆశ్రయ దుర్గమున్నాడు అతడే యేసు ప్రభువు
ఆశ్రయ దుర్గమున్నాడు అతడే యేసు ప్రభువు
యేసు నాధుని నమ్ముకొనగా మేలుకొను ప్రతి మానవుడు

పరలోకపు రాజు యేసు నీవే
భూమిపై రక్షకుడవు నీవే
తండ్రి కుమార పరిశుద్ధాత్మ
త్రికత్వములో ఏకైక దైవము
యెసయ్య చెంతనుండు యెహోవా కృపను పొందు
యెసయ్య చెంతనుండు యెహోవా కృపను పొందు
ఆశ్రయ దుర్గమున్నాడు అతడే యేసు ప్రభువు
ఆశ్రయ దుర్గమున్నాడు అతడే యేసు ప్రభువు
సర్వలోకమునకు వెలుగు నీవే
మానవాళికి మార్గదర్శి నీవే
నీదు రక్తముతో మమ్మీ విడిపించి
నీదు సన్నిధిలో చేర్చుకొంటివి
యెసయ్య చెంతనుండు యెహోవా కృపను పొందు
యెసయ్య చెంతనుండు యెహోవా కృపను పొందు
ఆశ్రయ దుర్గమున్నాడు అతడే యేసు ప్రభువు
ఆశ్రయ దుర్గమున్నాడు అతడే యేసు ప్రభువు
యేసు నాధుని నమ్ముకొనగా మేలుకొను ప్రతి మానవుడు
యేసు నాధుని నమ్ముకొనగా మేలుకొను ప్రతి మానవుడు
English Lyrics / Transliteration
Yesayya chentanundu Yehova krupanu pondu
Aashraya durgamunnadu atade Yesu Prabhuvu

Yesu naadhuni nammukhonaga melukonu prati maanavuḍu

Paralokapu raaju Yesunaa neeve
Bhūmipai rakshakuḍavu neeve
Tandri Kumara Parishuddhaatma
Trikathvamulō ekai’ka daivamu
Yesayya chentanundu Yehova krupanu pondu
Yesayya chentanundu Yehova krupanu pondu
Aashraya durgamunnadu atade Yesu Prabhuvu
Aashraya durgamunnadu atade Yesu Prabhuvu
Sarvalokamunaku velugu neeve
Maanavaaliki maargadarshi neeve
Needu rakthamutho mammi viḍipinchi
Needu sannidhilō cherchukonṭivi