Telugu Lyrics
శ్రీ మహాలక్ష్మియే నీవు గోనుమా
కరుణామయీ కనవిని నీవే గోనుమా
ఆదిశక్తి భువనైకేశ్వరి నీవే గోనుమా
నవరత్న కాంచనముల నీవే గోనుమా
నవవిధ భక్తి సులభము నీవే గోనుమా
మంగళ కారక మంగళమునీవే గోనుమా
మహానుభావా జగన్మోహినీ నీవే గోనుమా
సంతానలక్ష్మి సన్నుతులు గోనుమా
శ్రీ మహాలక్ష్మియే నీవు గోనుమా
కరుణామయీ కనవిని నీవే గోనుమా
ఆదిశక్తి భువనైకేశ్వరి నీవే గోనుమా
శ్రీ చక్ర నివాసిని శ్రీలక్ష్మి నీవే గోనుమా
శ్రీ వత్స వక్షస్థల శ్రీరామా ప్రియురాలు గోనుమా
పద్మ సంభవ పద్మాక్షి పద్మపుష్పముల నీవే గోనుమా
భక్తజనపాలన భవ్యరూపిణి నీవే గోనుమా
సంతానలక్ష్మి సన్నుతులు గోనుమా
శ్రీ మహాలక్ష్మియే నీవు గోనుమా
కరుణామయీ కనవిని నీవే గోనుమా
ఆదిశక్తి భువనైకేశ్వరి నీవే గోనుమా
English Lyrics / Transliteration
Sri Mahalakshmiye neevu gonumaa
Karunamayi kanavini neeve gonumaa
Aadishakti bhuvanaiykeshwari neeve gonumaa
Navaratna kanchanamula neeve gonumaa
Navavidha bhakti sulabhamu neeve gonumaa
Mangala kaaraka mangalame neeve gonumaa
Mahanubhavva jaganmohini neeve gonumaa
Santhanalakshmi sannuthulu gonumaa
Sri Mahalakshmiye neevu gonumaa
Karunamayi kanavini neeve gonumaa
Aadishakti bhuvanaiykeshwari neeve gonumaa
Sri chakra nivasini Sri Lakshmi neeve gonumaa
Sri vatsa vakshasthala Sri Rama priyuralu gonumaa
Padma sambhava Padmakshi padmapushpamula neeve gonumaa
Bhaktajana palana bhavyarupini neeve gonumaa
Santhanalakshmi sannuthulu gonumaa
Sri Mahalakshmiye neevu gonumaa
Karunamayi kanavini neeve gonumaa
Aadishakti bhuvanaiykeshwari neeve gonumaa