Telugu Lyrics
శ్రీ కర శ్రీ వేంకటేశా
లోక రక్షక శ్రీ వేంకటేశా
అభయ ప్రద శ్రీ వేంకటేశా
అఖిల జగతికి నీవే గతి శ్రీ వేంకటేశా
వేదాంత సార శ్రీ వేంకటేశా
వేయి కన్నుల వేంకటేశా
పాల కడలిలో శయనించువాడా
పద్మావతి పతి శ్రీ వేంకటేశా
మంగళ రూప శ్రీ వేంకటేశా
మా యింట వెలయుమా శ్రీ వేంకటేశా
శ్రీనివాస శ్రీ వేంకటేశా
శ్రీనిధి శ్రీ వేంకటేశా
శ్రీ కర శ్రీ వేంకటేశా
లోక రక్షక శ్రీ వేంకటేశా
English Lyrics / Transliteration
Sri Kara Sri Venkatesa
Loka Rakshaka Sri Venkatesa
Abhaya Prada Sri Venkatesa
Akhila Jagathiki Neeve Gathi Sri Venkatesa
Vedantha Saara Sri Venkatesa
Veyi Kannula Venkatesa
Paala Kadalilo Shayaninchuvaada
Padmavathi Pathi Sri Venkatesa
Mangala Roopa Sri Venkatesa
Maa Yinta Velayumaa Sri Venkatesa
Srinivasa Sri Venkatesa
Srinidhi Sri Venkatesa
Sri Kara Sri Venkatesa
Loka Rakshaka Sri Venkatesa