Telugu Lyrics
దేవుని సన్నిధిలో
దీపం వెలుగుతోంది
యేసు నామమును
స్తుతి చేయుచు
మనసార
పాడుదాం
దీపం వెలుగుతోంది
యేసు నామమును
స్తుతి చేయుచు
మనసార
పాడుదాం
పరిశుద్ధాత్మ వరములతో
పరిపూర్ణులై
ప్రభు యేసు క్రీస్తు
స్తుతి మహిమ
చేయుదాం
యేసు ప్రభు యేసు
మన రక్షకుడైన
యేసు ప్రభు యేసు
మన యేసయ్యా
ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్
English Lyrics / Transliteration
Devuni sannidhilo
Deepam veluguthondi
Yesu naamamunu
Stuthi cheyuchu
Manasaara
Paadudaam
Deepam veluguthondi
Yesu naamamunu
Stuthi cheyuchu
Manasaara
Paadudaam
Parishuddhaathma varamulatho
Paripurnulaii
Prabhu Yesu Kristhu
Sthi mahima
Cheyudaam
Yesu Prabhu Yesu
Mana rakshakudaina
Yesu Prabhu Yesu
Mana Yesayya
Amen Amen
Amen Amen
Amen Amen
Amen Amen