Telugu Lyrics
యేసయ్యా నీదు స్తోత్రము
నాయయ్యా నీదు స్తోత్రము
నాయయ్యా నీదు స్తోత్రము
నీవు నన్ను చేసితివి
నీవు నన్ను కనిపెట్టుచున్నావు
నిన్నే నేను స్తుతింతును
నిన్నే నేను స్తుతింతును
యేసయ్యా నీరు స్తోత్రము
యేసయ్యా నీదు స్తోత్రము
నీవు నీదు చేతిలో
నన్ను గొర్రెలా కనిపెట్టుచున్నావు
నేను నీకు స్తోత్రము చెల్లించుచున్నాను
నేను నీకు స్తోత్రము చెల్లించుచున్నాను
యేసయ్యా నీరు స్తోత్రము
యేసయ్యా నీదు స్తోత్రము
నాయయ్యా నీదు స్తోత్రము
నాయయ్యా నీదు స్తోత్రము
English Lyrics / Transliteration
Yesayya needu sthothramu
Naayayya needu sthothramu
Naayayya needu sthothramu
Neevu nannu chesithivi
Neevu nannu kani pettuchunnaavu
Ninne nenu sthuthinthunu
Ninne nenu sthuthinthunu
Yesayya neeru sthothramu
Yesayya needu sthothramu
Neevu needu chethilo
Nannu gorrela kani pettuchunnaavu
Nenu neeku sthothramu chellinchuchunnaanu
Nenu neeku sthothramu chellinchuchunnaanu
Yesayya neeru sthothramu
Yesayya needu sthothramu
Naayayya needu sthothramu
Naayayya needu sthothramu