Telugu Lyrics
శ్రీ సాయి చరణం, శ్రీ సాయి చరణం
అఖిల జీవముల ఆనంద నిలయం
అభయ ప్రదాయకం, అగణిత కరుణామయం
అఖిల జీవముల ఆనంద నిలయం
అభయ ప్రదాయకం, అగణిత కరుణామయం
శ్రీ గురు చరణం, శ్రీ గురు చరణం
శ్రీ సాయి చరణం, శ్రీ సాయి చరణం
భక్త జనముల బంధువునీవయా
సర్వలోకముల సన్నుతుడవయా
భక్త జనముల బంధువునీవయా
సర్వలోకముల సన్నుతుడవయా
శ్రీ గురు చరణం, శ్రీ గురు చరణం
శ్రీ సాయి చరణం, శ్రీ సాయి చరణం
జ్ఞాన వైరాగ్యాలకు మూలమీవయా
పరమ శాంతికి పాత్ర మీవయా
జ్ఞాన వైరాగ్యాలకు మూలమీవయా
పరమ శాంతికి పాత్ర మీవయా
శ్రీ గురు చరణం, శ్రీ గురు చరణం
శ్రీ సాయి చరణం, శ్రీ సాయి చరణం
English Lyrics / Transliteration
Shri Sai Charanam, Shri Sai Charanam
Akhila Jeevamula Aananda Nilayam
Abhaya Pradayakam, Aganitha Karunamayam
Akhila Jeevamula Aananda Nilayam
Abhaya Pradayakam, Aganitha Karunamayam
Shri Guru Charanam, Shri Guru Charanam
Shri Sai Charanam, Shri Sai Charanam
Bhakta Janamula Bandhuvuneevaya
Sarva Lokamula Sannutudavaya
Bhakta Janamula Bandhuvuneevaya
Sarva Lokamula Sannutudavaya
Shri Guru Charanam, Shri Guru Charanam
Shri Sai Charanam, Shri Sai Charanam
Jnana Vairagyalaaku Moolameevaya
Parama Shaanthiki Paatra Meevaya
Jnana Vairagyalaaku Moolameevaya
Parama Shaanthiki Paatra Meevaya
Shri Guru Charanam, Shri Guru Charanam
Shri Sai Charanam, Shri Sai Charanam