Telugu Lyrics
జయము జయము ఓ త్యాగమూర్తి
నీవు చేసిన త్యాగానికి
జయము జయము ఓ త్యాగమూర్తి
నిన్ను ధన్యుడని అనలేని
యెవడు ధన్యుడో ఇలలో
పరమ పవిత్రమైన నీ
జీవితం ఒక వేదము
యేసు ఓ యేసు
యెన్నెన్నో రూపాలు
ధరించిన దేవ నీకు
జయము జయము ఓ త్యాగమూర్తి
నిన్ను స్మరియించు వారందరికి
నిత్య జీవం నీవు
నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి
స్తుతి గీతములు నీవు
యేసు ఓ యేసు
యెన్నెన్నో రూపాలు
ధరించిన దేవ నీకు
జయము జయము ఓ త్యాగమూర్తి
నీదు రక్తము చిందించి
నన్ను కరుణించినావు
నీదు దేహం పెట్టి
నన్ను రక్షించినావు
యేసు ఓ యేసు
యెన్నెన్నో రూపాలు
ధరించిన దేవ నీకు
జయము జయము ఓ త్యాగమూర్తి
ఓ త్యాగమూర్తి నీకు
జయము జయము ఓ త్యాగమూర్తి
నీవు చేసిన త్యాగానికి
జయము జయము ఓ త్యాగమూర్తి
English Lyrics / Transliteration
Jayamu jayamu o thyagamurthy
Neevu chesina thyaganiki
Jayamu jayamu o thyagamurthy
Ninnu dhanyudani analeni
Evadu dhanyudo ilalo
Parama pavitramaina nee
Jeevitham oka vedamu
Yesu o Yesu
Yennenno roopaalu
Dharinchina deva neeku
Jayamu jayamu o thyagamurthy
Ninnu smariyinchu vaarandariki
Nithya jeevam neevu
Ninnu nammina prathi okkariki
Sthuthi geethamulu neevu
Yesu o Yesu
Yennenno roopaalu
Dharinchina deva neeku
Jayamu jayamu o thyagamurthy
Needhu rakthamu chindinchi
Nannu karunichinaavu
Needhu deham petti
Nannu rakshinchinaavu
Yesu o Yesu
Yennenno roopaalu
Dharinchina deva neeku
Jayamu jayamu o thyagamurthy
O thyagamurthy neeku
Jayamu jayamu o thyagamurthy
Neevu chesina thyaganiki
Jayamu jayamu o thyagamurthy