Telugu Lyrics
ఏమన్నా నిన్ను విడిచి పోనే
నీతోడుంటే నాకు లోకమే
నాకంటూ ఇంక ఏముందే
యమ్మ నేను పోనే పోనే
ఏమన్నా నిన్ను విడిచి పోనే
నీతోడుంటే నాకు లోకమే
నాకంటూ ఇంక ఏముందే
తన సుక్కని చూసుకుంటే
తను కరిగేదే
అంతేలే ఈ లోకంలో
అన్నేలే ఈ మమతే
పొద్దే వెళ్ళిపోతుంటే
పొడిచేదా
ఇద్దరిలో ఒకరిలో
అంతేలే ఈ జీవితమే
పదరా పదరా పదరా
ఎట్టాగున్నా
పదరా పదరా పదరా
ఎట్టాగున్నా
యమ్మ నేను పోనే పోనే
ఏమన్నా నిన్ను విడిచి పోనే
నీతోడుంటే నాకు లోకమే
నాకంటూ ఇంక ఏముందే
తన కళ్ళకి నచ్చిన
అందమే నేనే
అంతేలే ఈ లోకంలో
అన్నేలే ఈ బంధమే
తన ఒళ్ళో తల పెట్టి
నిదురేద
ఇదే కదా నా జీవితం
అంతేలే ఈ బంధమే
పదరా పదరా పదరా
ఎట్టాగున్నా
పదరా పదరా పదరా
ఎట్టాగున్నా
యమ్మ నేను పోనే పోనే
ఏమన్నా నిన్ను విడిచి పోనే
నీతోడుంటే నాకు లోకమే
నాకంటూ ఇంక ఏముందే
యమ్మ నేను పోనే పోనే
ఏమన్నా నిన్ను విడిచి పోనే
నీతోడుంటే నాకు లోకమే
నాకంటూ ఇంక ఏముందే
English Lyrics / Transliteration
Emanna ninnu vidichi pone
Neethodunte naaku lokame
Naakantu inka emunde
Yamma nenu pone pone
Emanna ninnu vidichi pone
Neethodunte naaku lokame
Naakantu inka emunde
Thana sukkani chusukunte
Thanu karigede
Anthele ee lokamlo
Annale ee mamathe
Podde vellipothunte
Podicheda
Iddarilo okarilo
Anthele ee jeevithame
Padara padara padara
Ettagunna
Padara padara padara
Ettagunna
Yamma nenu pone pone
Emanna ninnu vidichi pone
Neethodunte naaku lokame
Naakantu inka emunde
Thana kallaki nachina
Andame nene
Anthele ee lokamlo
Annale ee bandhame
Thana olllo thala petti
Nidureda
Ide kada naa jeevitham
Anthele ee bandhame
Padara padara padara
Ettagunna
Padara padara padara
Ettagunna
Yamma nenu pone pone
Emanna ninnu vidichi pone
Neethodunte naaku lokame
Naakantu inka emunde
Yamma nenu pone pone
Emanna ninnu vidichi pone
Neethodunte naaku lokame
Naakantu inka emunde