Telugu Lyrics
శరీరమే శివాలయం
మానవ సేవయే మాధవ సేవ
మాట తీయగ మల్లెలు పూయగ
మంచితనమే మరుమల్లెలు పూయగ
శంకరయ్య సాయినే
సతతము నిన్నే కొలతుము
శంకరయ్య సాయినే
సతతము నిన్నే కొలతుము
లోకమంతా నీవేయని
లోకేశ్వరా నీవే కని
కరుణామయా ఓ ప్రభువా
కరుణించుము మమ్ము ప్రభూ
అంతరంగమున వెలుగు దీపమై
అండగా నీవుందువు మాకు
శంకరయ్య సాయినే
సతతము నిన్నే కొలతుము
అమ్మలేని అనాధలం
అడవుల పాలై పోతిలం
అన్నమన్నవారు లేక
అంతమందుచుంటిమి
కరుణామయా ఓ ప్రభువా
కరుణించుము మమ్ము ప్రభూ
శంకరయ్య సాయినే
సతతము నిన్నే కొలతుము
English Lyrics / Transliteration
Shareerame shivaalayam
Maanava sevaye maadhava seva
Maata theeyaga mallelu pooyaga
Manchithanamē marumallelu pooyaga
Shankarayya saayine
Satathamu ninne kolathumu
Shankarayya saayine
Satathamu ninne kolathumu
Lokamantha neevēyani
Lokeshwara neeve kani
Karunāmayaa O prabhū
Karuninchumu mammū prabhū
Antharangamuna velugu deepamai
Anda gaa neevunduvu maaku
Shankarayya saayine
Satathamu ninne kolathumu
Ammalēni anādhalam
Adavula paalai pothilam
Annamannavaaru lēka
Anthamanduchuntimi
Karunāmayaa O prabhū
Karuninchumu mammū prabhū
Shankarayya saayine
Satathamu ninne kolathumu