Telugu Lyrics
మరువాలెందుకన్నా
మనసంతా నీ రూపే
మరువాలెందుకన్నా
కనులు మూసి తెరిచిన
కలలోన నీ రూపే
కనులు మూసి తెరిచిన
కలలోన నీ రూపే
మనసంతా నీ రూపే
మరువాలెందుకన్నా
ఎపుడు చూడు నీ ధ్యాసే
ఎవరున్నారే నాకే
ఎపుడు చూడు నీ ధ్యాసే
ఎవరున్నారే నాకే
నీవే నా లోకమంతా
నీవే నా లోకమంతా
మనసంతా నీ రూపే
మరువాలెందుకన్నా
మనసంతా నీ రూపే
మరువాలెందుకన్నా
English Lyrics / Transliteration
Maruvalendukanna
Manasantha nee roope
Maruvalendukanna
Kanulu moosi terichina
Kalalona nee roope
Kanulu moosi terichina
Kalalona nee roope
Manasantha nee roope
Maruvalendukanna
Epudu chudu nee dhyase
Evarunnare naake
Epudu chudu nee dhyase
Evarunnare naake
Neeve naa lokamantha
Neeve naa lokamantha
Manasantha nee roope
Maruvalendukanna
Manasantha nee roope
Maruvalendukanna