Telugu Lyrics
అడ్డాల మెడకు అడ్డాల మెడకు
అడ్డాల మెడకు
చెంప చెమటలద్దే
వగలే వూపిరే
అడ్డాల మెడకు
చెంప చెమటలద్దే
వగలే వూపిరే
వొయ్యారి వగలే
వొయ్యారి వగలే
వొయ్యారి వగలే
అడ్డాల మెడకు
చెంప చెమటలద్దే
వగలే వూపిరే
పరువాల పువ్వే
పరువాల పువ్వే
పరువాల పువ్వే
అడ్డాల మెడకు
చెంప చెమటలద్దే
వగలే వూపిరే
కొమ్మంటే కొమ్మై
పూలంటే పూవై
నవ్వంటే నవ్వే
మురిసే వన్నె దానా
నెమ్మంటే నెమ్మై
తెమ్మంటే తెమ్మై
కమ్మంటే కమ్మే
సెలయేటి తరంగా
యెదలో యెదలో
యెదలో యెదలో
యెదలో యెదలో
చెలరేగే పడగ
చెలియా చేరవా
అడ్డాల మెడకు
చెంప చెమటలద్దే
వగలే వూపిరే
దివ్వెలు దివ్వెలు
దివ్వెలు దివ్వెలు
దివ్వెలు దివ్వెలు
అందాల హారతి
అర్పించ వాదా
ప్రియురాలా ప్రాణా
ప్రియురాలా ప్రాణా
ప్రియురాలా ప్రాణా
నవరాగిణి నాద
శృతి లయ నేనా
యెదలో యెదలో
యెదలో యెదలో
యెదలో యెదలో
చెలరేగే పడగ
చెలియా చేరవా
అడ్డాల మెడకు
చెంప చెమటలద్దే
వగలే వూపిరే
అడ్డాల మెడకు
చెంప చెమటలద్దే
వగలే వూపిరే
English Lyrics / Transliteration
Addala medaku addala medaku
Addala medaku
Chempa chemataladde
vagale vupire
Addala medaku
Chempa chemataladde
vagale vupire
Voyyari vagale
Voyyari vagale
Voyyari vagale
Addala medaku
Chempa chemataladde
vagale vupire
Paruvala puvve
Paruvala puvve
Paruvala puvve
Addala medaku
Chempa chemataladde
vagale vupire
Kommante kommai
poolante puvvai
Navvante navve
murise vanne daanaa
Nemmante nemmai
Themmante themmai
Kammante kamme
Selayeti taranga
Edalo edalo
Edalo edalo
Edalo edalo
chelarege padaga
Cheliya cheravaa
Addala medaku
Chempa chemataladde
vagale vupire
Divvelu divvelu
Divvelu divvelu
Divvelu divvelu
Andala haarati
Arpinca vaadaa
PriyuRalaa praanaa
PriyuRalaa praanaa
PriyuRalaa praanaa
Navaragini naada
Shruti laya nenaa
Edalo edalo
Edalo edalo
Edalo edalo
chelarege padaga
Cheliya cheravaa
Addala medaku
Chempa chemataladde
vagale vupire
Addala medaku
Chempa chemataladde
vagale vupire