Telugu Lyrics
ఆదరించే దైవము నీవే
అండరాని అండ నీవే
ఆదరించే దైవము నీవే
కరుణామయ నీవె కరుణామయ
నమ్మిన వారికి నీవే వరదాయక
అండరాని అండ నీవే
ఆదరించే దైవము నీవే
కరుణామయ నీవె కరుణామయ
నమ్మిన వారికి నీవే వరదాయక
అఖిలాండ నాయకా
అనంత రూపధారకా
అఖిలాండ నాయకా
అనంత రూపధారకా
తల్లి గర్భమున నన్ను
పెంచి పోషించావు
తల్లి గర్భమున నన్ను
పెంచి పోషించావు
అన్ని జన్మలందు నీవే
అండగా నిలిచావు
అండరాని అండ నీవే
ఆదరించే దైవము నీవే
కరుణామయ నీవె కరుణామయ
నమ్మిన వారికి నీవే వరదాయక
పాపములన్నీ కడిగి
సంసార సాగరమున
పాపములన్నీ కడిగి
సంసార సాగరమున
దిక్కెవ్వరు లేక
నలిగిపోతుంటే
నీవే దారి చూపించి
నన్ను బ్రోచితివి
నీవే దారి చూపించి
నన్ను బ్రోచితివి
నీ కృపగల చేయి
నీడగా నిలిచి
అండరాని అండ నీవే
ఆదరించే దైవము నీవే
కరుణామయ నీవె కరుణామయ
నమ్మిన వారికి నీవే వరదాయక
అండరాని అండ నీవే
ఆదరించే దైవము నీవే
కరుణామయ నీవె కరుణామయ
నమ్మిన వారికి నీవే వరదాయక
English Lyrics / Transliteration
Aadarinche daivamu neeve
Andarani anda neeve
Aadarinche daivamu neeve
Karunamaya neeve karunamaya
Nammina vaariki neeve varadayaka
Andarani anda neeve
Aadarinche daivamu neeve
Karunamaya neeve karunamaya
Nammina vaariki neeve varadayaka
Akhilanda nayaka
Anantha rupadharaka
Akhilanda nayaka
Anantha rupadharaka
Thalli garbhAmuna nannu
Penchi poshinchavu
Thalli garbhAmuna nannu
Penchi poshinchavu
Anni janmalandu neeve
Andaga nilichavu
Andarani anda neeve
Aadarinche daivamu neeve
Karunamaya neeve karunamaya
Nammina vaariki neeve varadayaka
Papamulanni kadigi
Samsara sagaramuna
Papamulanni kadigi
Samsara sagaramuna
DikkEvaru leka
Naligipothunte
Neeve daari chupinchi
Nannu brochithivi
Neeve daari chupinchi
Nannu brochithivi
Nee krupagala cheyi
Needaga nilichi
Andarani anda neeve
Aadarinche daivamu neeve
Karunamaya neeve karunamaya
Nammina vaariki neeve varadayaka
Andarani anda neeve
Aadarinche daivamu neeve
Karunamaya neeve karunamaya
Nammina vaariki neeve varadayaka