Telugu Lyrics
సూపర్ మార్కెట్ హాస్యం…
హాస్యం హాస్యం
సూపర్ మార్కెట్ హాస్యం
అందరూ నవ్వుతుంటే
అక్కడ ఎంత హాస్యం
హాస్యం హాస్యం
సూపర్ మార్కెట్ హాస్యం
అందరూ నవ్వుతుంటే
అక్కడ ఎంత హాస్యం
ఆహా…
మనసు పొంగి పొరలే
ఆనందాల వాకిలి
ఎవరికి దొరకని
సంతోషాల లోగిలి
ఆహా…
మనసు పొంగి పొరలే
ఆనందాల వాకిలి
ఎవరికి దొరకని
సంతోషాల లోగిలి
పలికే పెదవులతో
పలికే పెదవులతో
సెలయేరులా పరుగెత్తు
హాస్యం హాస్యం
సూపర్ మార్కెట్ హాస్యం
అందరూ నవ్వుతుంటే
అక్కడ ఎంత హాస్యం
చూడరమ్మ చూడరమ్మ
పండుగ వాతావరణం
చిరునవ్వుల సింగారాల
బంగారు వాతావరణం
చూడరమ్మ చూడరమ్మ
పండుగ వాతావరణం
చిరునవ్వుల సింగారాల
బంగారు వాతావరణం
అలికిడి సవ్వడులతో
అలికిడి సవ్వడులతో
అల్లరి చేసే హృదయాలు
హాస్యం హాస్యం
సూపర్ మార్కెట్ హాస్యం
అందరూ నవ్వుతుంటే
అక్కడ ఎంత హాస్యం
హాస్యం హాస్యం
సూపర్ మార్కెట్ హాస్యం
అందరూ నవ్వుతుంటే
అక్కడ ఎంత హాస్యం
English Lyrics / Transliteration
Super market haasyam…
Haasyam haasyam
Super market haasyam
Andaru navvutunte
Akkada entha haasyam
Haasyam haasyam
Super market haasyam
Andaru navvutunte
Akkada entha haasyam
Aaha…
Manasu pongi porale
Aanandala vaakili
Evariki dorakani
Santoshaala logili
Aaha…
Manasu pongi porale
Aanandala vaakili
Evariki dorakani
Santoshaala logili
Palike pedavulatho
Palike pedavulatho
Selayerula parughetthu
Haasyam haasyam
Super market haasyam
Andaru navvutunte
Akkada entha haasyam
Choodaramma choodaramma
Panduga vaathaavaranam
Chirunavvula singaarala
Bangaru vaathaavaranam
Choodaramma choodaramma
Panduga vaathaavaranam
Chirunavvula singaarala
Bangaru vaathaavaranam
Alikidi savvadulatho
Alikidi savvadulatho
Allari chese hrudayaalu
Haasyam haasyam
Super market haasyam
Andaru navvutunte
Akkada entha haasyam
Haasyam haasyam
Super market haasyam
Andaru navvutunte
Akkada entha haasyam