Telugu Lyrics
నిద్దరే ఎరుగని నిండు చంద్రబింబమ్మా
పూచే పున్నమికి ఊయలూగే నవశోభమ్మా
నీ నవ్వే వెన్నెల నీ మాటలే అమృతం
పొద్దే ఎరుగని పున్నమి జాబిలమ్మా
నిద్దరే ఎరుగని నిండు చంద్రబింబమ్మా
పసిడి వన్నె కోయిలల పాడే పాటల కన్నా
మెత్తని నీ గొంతులో మత్తులే వెన్నెల్లో
రమణి నీ తనువెపుడో నా సొంతమయ్యెనే
అపుడే నీ మనసెపుడో నాదేననిపించెనే
పసిడి వన్నె కోయిలల పాడే పాటల కన్నా
మెత్తని నీ గొంతులో మత్తులే వెన్నెల్లో
తెలుపైన నడి రేయిలో నీ నడుమల్లె వంపులు
అరచేతిలో నింపుకోగా అరమరలే రంగులు
తనువుల పొంగులెన్నో నన్ను వెన్నంటి రమ్మనగా
మదిలోన ఉరుములవి నా గుండెతంట వినవమ్మ
పొద్దే ఎరుగని పున్నమి జాబిలమ్మా
నిద్దరే ఎరుగని నిండు చంద్రబింబమ్మా
పూచే పున్నమికి ఊయలూగే నవశోభమ్మా
నీ నవ్వే వెన్నెల నీ మాటలే అమృతం
పొద్దే ఎరుగని పున్నమి జాబిలమ్మా
నిద్దరే ఎరుగని నిండు చంద్రబింబమ్మా
English Lyrics / Transliteration
Niddare erugani nindu chandrabimbamma
Poochhe punnamiki ooyalooge navashobhamma
Nee navve vennela nee maatale amrutham
Podde erugani punnami jaabilamma
Niddare erugani nindu chandrabimbamma
Pasidi vanne koyilala paade paatala kanna
Mettani nee gonthulo mattule vennello
Ramani nee tanuepudo naa sontamayyene
Apude nee manasepudo naadenanipinchene
Pasidi vanne koyilala paade paatala kanna
Mettani nee gonthulo mattule vennello
Telupaina nadi reyilo nee nadumalle vampulu
Arachetilo nimputukogaa aramaarale rangulu
Tanuvula pongulennno nannu vennanti rammanagaa
Madilona urumalavi naa gundetanta vinavamma
Podde erugani punnami jaabilamma
Niddare erugani nindu chandrabimbamma
Poochhe punnamiki ooyalooge navashobhamma
Nee navve vennela nee maatale amrutham
Podde erugani punnami jaabilamma
Niddare erugani nindu chandrabimbamma