Telugu Lyrics
ఒకేలా సాగే ఆనందమయము
నా శ్వాస నీ ఊపిరి
ఒకటై సాగే జీవనయాత్ర
కాలము కరగె నీ ప్రేమలో
క్షణములు ఆగె నీ రూపములో
లోకము మరచె నీ నవ్వులలో
జీవితమాయె నీ పిలుపులో
నీవు లేని లోకమెందుకో
నీ తోడు లేని జీవితమెందుకో
అడుగు జాడలన్నీ నీవైతే
నడిచే తీరమెంత సుఖమాయె
నా హృదయము నీ హృదయము
ఒకేలా సాగే ఆనందమయము
నా శ్వాస నీ ఊపిరి
ఒకటై సాగే జీవనయాత్ర
ఎదురుచూపులన్నీ నీ కొరకే
ప్రతిమాట నీ యశస్సు కొరకే
ప్రతి క్షణము నీ సేవ కొరకే
నా జీవితమంత నీ కొరకే
నేను నేనని తెలియనివ్వక
నా యందు నీవుండగా
నీ నీడనై సాగిపోవాలి
నీ ప్రేమలో లీనమైపోవాలి
నా హృదయము నీ హృదయము
ఒకేలా సాగే ఆనందమయము
నా శ్వాస నీ ఊపిరి
ఒకటై సాగే జీవనయాత్ర
English Lyrics / Transliteration
Oke laa saage aanandhamayamu
Naa shwaasa nee oopiri
Okattai saage jeevanayathra
Kaalam karage nee premalo
Kshanamulu aage nee roopamulo
Lokamu marache nee navvulalo
Jeevithamaaye nee pilupulo
Neevu leni lokamenduko
Nee thodu leni jeevithamenduko
Adugu jaadalanni neevaithe
Nadiche theeramentha sukhamaye
Naa hrudayamu nee hrudayamu
Oke laa saage aanandhamayamu
Naa shwaasa nee oopiri
Okattai saage jeevanayathra
Eduruchupulanni nee korake
Prathimata nee yashassu korake
Prathi kshanamu nee seva korake
Naa jeevithamantha nee korake
Nenu nenani theliyanivvaka
Naa yandu neevundaga
Nee needanai saagipovaali
Nee premalo leenamaipovaali
Naa hrudayamu nee hrudayamu
Oke laa saage aanandhamayamu
Naa shwaasa nee oopiri
Okattai saage jeevanayathra