Telugu Lyrics
నీ కోసం నే పుట్టినట్టె వున్నానురా
కల్లగంతలు కట్టడొయ్ కళ్ళు మూసుకొని రాడొయ్
నీ కోసం నే పుట్టినట్టె వున్నానురా
ఒంటరిగా వున్నప్పుడు ఒయ్యారంగా పిలిచినట్టే
పక్కనే నీవున్నావని మాయ చేస్తూనే వున్నానురా
నీతోనే ఈ లోకం నే చూస్తున్నా
నీతోనే ఈ జీవితం పంచుకుంటున్నా
ఈ క్షణం లో నువ్వు లేకుంటే
రేపు నాకు వుండదుగా
కల్లగంతలు కట్టడొయ్ కళ్ళు మూసుకొని రాడొయ్
నీ కోసం నే పుట్టినట్టె వున్నానురా
నీతోనే ఈ లోకం నే చూస్తున్నా
నీతోనే ఈ జీవితం పంచుకుంటున్నా
ఈ క్షణం లో నువ్వు లేకుంటే
రేపు నాకు వుండదుగా
కళ్ళ లోన కదిలింది
నీ రూపం కదా
ఆ నింగి లోన వెలిగింది
నీ దీపం కదా
నా సంతోషం నీదే
నా స్నేహం నీదే
నా ఈ జగమంతా నీదే
పొద్దు పొడిచే కొలది
నీ ప్రేమలోన మునగనా
ఈ రేయి నాతోనే
నీ రాసలీలలో ఆడనా
కల్లగంతలు కట్టడొయ్ కళ్ళు మూసుకొని రాడొయ్
నీ కోసం నే పుట్టినట్టె వున్నానురా
కల్లగంతలు కట్టడొయ్ కళ్ళు మూసుకొని రాడొయ్
నీ కోసం నే పుట్టినట్టె వున్నానురా
ఒంటరిగా వున్నప్పుడు ఒయ్యారంగా పిలిచినట్టే
పక్కనే నీవున్నావని మాయ చేస్తూనే వున్నానురా
నీతోనే ఈ లోకం నే చూస్తున్నా
నీతోనే ఈ జీవితం పంచుకుంటున్నా
ఈ క్షణం లో నువ్వు లేకుంటే
రేపు నాకు వుండదుగా
English Lyrics / Transliteration
Nee kosam ne puttinate vunnra
Kallagantalu kattadoy kallu musukoni raadoy
Nee kosam ne puttinate vunnra
Ontariga unnappudu oyyaarangaa pilichinatte
Pakkane neevunnavani maaya chestune vunnaura
Neetone ee lokam ne chustunna
Neetone ee jeevitham panchukuntunna
Ee kshanam lo nuvvu lekunte
Repu naaku undadugaa
Kallagantalu kattadoy kallu musukoni raadoy
Nee kosam ne puttinate vunnra
Neetone ee lokam ne chustunna
Neetone ee jeevitham panchukuntunna
Ee kshanam lo nuvvu lekunte
Repu naaku undadugaa
Kalla lona kadilindi
Nee roopam kada
Aa ningi lona veligindi
Nee deepam kada
Naa santosham neede
Naa sneham neede
Naa ee jagamanta neede
Poddu podiche koladi
Nee premalona munagana
Ee reyi naathone
Nee raasalilalo aadanaa