Telugu Lyrics
మా వ్రతము కోరవయ్య
అయ్యయ్యో మా దైవం
నిన్నే నమ్మినామురయ్య
అన్నమయ్య నీవే మాకు
అండ దండగ నుండవయ్య
అయ్యయ్యో మా దైవం
నిన్నే నమ్మినామురయ్య
ఆపదలన్నిటినీ
అంతమొనర్చవయ్య
అన్నమయ్య నీవే మాకు
అండ దండగ నుండవయ్య
రామభక్తుడవని
రామనామమున
రక్షించవయ్య మమ్ము
రక్షించవయ్య
కష్టం కన్నీరు
కడతేర్చవయ్య
హనుమంతరాయుడా
హే మారుతి
మా మొరల వినుమా
మా మొరల వినుమా
భక్త పారావార
నీవే మాకు శరణు
నీవే మాకు శరణు
జయజయ మహవీర
జయజయ మహవీర
హనుమా
జయహే హనుమా
జయహే హనుమా
జయహే హనుమా
జయహే హనుమా
English Lyrics / Transliteration
Maa vratamu koravayya
Ayyayyo maa daivam
Ninne namminamurayya
Annamayya neeve maaku
Anda dandaga nundavayya
Ayyayyo maa daivam
Ninne namminamurayya
Apadalannitini
Antamonarchavayya
Annamayya neeve maaku
Anda dandaga nundavayya
Ramabhaktudavani
Ramanama muna
Rakshinchavayya mammu
Rakshinchavayya
Kashtam kanneeru
Kadateerchavayya
Hanumantarayuda
Hey Maruti
Maa moralinumama
Maa moralinumama
Bhakta paravara
Neeve maaku sharanu
Neeve maaku sharanu
Jayajaya mahaveera
Jayajaya mahaveera
Hanuma
Jayahē Hanuma
Jayahē Hanuma
Jayahē Hanuma
Jayahē Hanuma