Telugu Lyrics
సింగారాల సింహమాయే
సింగారాల సింహమాయే
చూడు చూడు ఓ చందమామ
చూపులతోనే చంపేశావే
చూపులతోనే చంపేశావే
రంగు రంగుల సీలలన్నీ
రంగరంగాల రంగోళీలే
రంగరంగాల రంగోళీలే
తీయ తియ్యని నా తీయని
తనువులన్నీ తడిపేస్తావే
తనువులన్నీ తడిపేస్తావే
హేయ్ సింగపూరూ చీర కట్టుకుంటే
సింగారాల సింహమాయే
సింగారాల సింహమాయే
చూడు చూడు ఓ చందమామ
చూపులతోనే చంపేశావే
చూపులతోనే చంపేశావే
అందాలన్నీ అప్పగిస్తే
అంతులేని ఆనందమాయే
అంతులేని ఆనందమాయే
అందాలన్ని అప్పగిస్తే
అంతరంగం ఆకశమాయే
అంతరంగం ఆకశమాయే
రాయి రాయిగా ఉన్న గుండె
రసవత్తరమై పోయిందమ్మ
రసవత్తరమై పోయిందమ్మ
నేను నడుచు చుంటే చాలు
నా వెనకే వస్తుందమ్మ
నా వెనకే వస్తుందమ్మ
హేయ్ సింగపూరూ చీర కట్టుకుంటే
సింగారాల సింహమాయే
సింగారాల సింహమాయే
చూడు చూడు ఓ చందమామ
చూపులతోనే చంపేశావే
చూపులతోనే చంపేశావే
కాస్త కలిసినా చాలు
కనులు కలసిపోతాయమ్మ
కనులు కలసిపోతాయమ్మ
కాస్త కలిసినా చాలు
గుండె లయలు మారిపోతాయమ్మ
గుండె లయలు మారిపోతాయమ్మ
నీవు నడిచే దారిలోనే
పువ్వులు పూసేనమ్మ
పువ్వులు పూసేనమ్మ
నా కనులు నీకై చూస్తుంటే
కలతలు తీరేనమ్మ
కలతలు తీరేనమ్మ
హేయ్ సింగపూరూ చీర కట్టుకుంటే
సింగారాల సింహమాయే
సింగారాల సింహమాయే
చూడు చూడు ఓ చందమామ
చూపులతోనే చంపేశావే
చూపులతోనే చంపేశావే
English Lyrics / Transliteration
Singarala simhamaye
Singarala simhamaye
Choodu choodu o chandamama
Choopulathone champesave
Choopulathone champesave
Rangu rangula seelalanni
Rangurangala rangoleele
Rangurangala rangoleele
Theeya thiyyani na thiyyani
Thanuvulanni thadipestave
Thanuvulanni thadipestave
Heyy Singapooru cheera kattukunte
Singarala simhamaye
Singarala simhamaye
Choodu choodu o chandamama
Choopulathone champesave
Choopulathone champesave
Andalanni appagisthe
Anthuleni aanandamaye
Anthuleni aanandamaye
Andalanni appagisthe
Antharangam aakasamaye
Antharangam aakasamaye
Raayi raayiga unna gunde
Rasavatharamai poyindamma
Rasavatharamai poyindamma
Nenu naduchu chunte chaalu
Na venake vastundamma
Na venake vastundamma
Heyy Singapooru cheera kattukunte
Singarala simhamaye
Singarala simhamaye
Choodu choodu o chandamama
Choopulathone champesave
Choopulathone champesave
Kaastha kalisina chaalu
Kanulu kalisipothayamma
Kanulu kalisipothayamma
Kaastha kalisina chaalu
Gunde layalu maaripothayamma
Gunde layalu maaripothayamma
Neevu nadiche daarilone
Puvvulu poosenamma
Puvvulu poosenamma
Na kanulu neekai choosthunte
Kalathalu theerenamma
Kalathalu theerenamma
Heyy Singapooru cheera kattukunte
Singarala simhamaye
Singarala simhamaye
Choodu choodu o chandamama
Choopulathone champesave
Choopulathone champesave