Telugu Lyrics
నందనందన శరణు
గోవర్ధన గిరిధారి
నందనందన శరణు
అంజన పుత్ర శరణు
ఆంజనేయ శరణు
హనుమంత శరణు
గోవర్ధన గిరిధారి
నందనందన శరణు
కేశవ కృష్ణ ముకుంద
మాధవా శరణు
శ్రీరమణా శరణు
శ్రీహరి శరణు
గోవర్ధన గిరిధారి
నందనందన శరణు
రామ రామ రఘురామ
రామా శరణు
పితృవాక్య పరిపాలన
రామా శరణు
గోవర్ధన గిరిధారి
నందనందన శరణు
English Lyrics / Transliteration
Nandanandana Sharana
Govardhana Giridhari
Nandanandana Sharana
Anjana Putra Sharana
Anjaneya Sharana
Hanumantha Sharana
Govardhana Giridhari
Nandanandana Sharana
Keshava Krishna Mukunda
Madhava Sharana
Shri Ramana Sharana
Shri Hari Sharana
Govardhana Giridhari
Nandanandana Sharana
Rama Rama Raghurama
Rama Sharana
Pithruvakya Paripalana
Rama Sharana
Govardhana Giridhari
Nandanandana Sharana