Telugu Lyrics
శ్రీవెంకటరమణ శార్ఙ్గధరులకు
శివకేశవులకు శ్రీలక్ష్మీ నారాయణులకు
శ్రీవెంకటరమణ శార్ఙ్గధరులకు
శివకేశవులకు
అఖిలాండ నాయకులకు అచ్యుతానంత గోవిందులకు
అఖిలాండ నాయకులకు అచ్యుతానంత గోవిందులకు
అఖిలాండ నాయకులకు అచ్యుతానంత గోవిందులకు
శివకేశవులకు శ్రీలక్ష్మీ నారాయణులకు
శ్రీవెంకటరమణ శార్ఙ్గధరులకు
శివకేశవులకు
నారాయణా నారాయణా
శ్రీమన్నారాయణా
నారాయణా నారాయణా
శ్రీమన్నారాయణా
నారాయణా నారాయణా
శ్రీమన్నారాయణా
నారాయణా నారాయణా
శ్రీమన్నారాయణా
వెంకట రమణ శ్రీవేంకటరమణ
వెంకట రమణ శ్రీవేంకటరమణ
వెంకట రమణ శ్రీవేంకటరమణ
వెంకట రమణ శ్రీవేంకటరమణ
హరియే గురువే హరియే శివుడే
హరియే గురువే హరియే శివుడే
హరియే గురువే హరియే శివుడే
హరియే గురువే హరియే శివుడే
శ్రీకంఠ శ్రీనివాస శ్రీకృష్ణ సాయి
శ్రీకంఠ శ్రీనివాస శ్రీకృష్ణ సాయి
శ్రీకంఠ శ్రీనివాస శ్రీకృష్ణ సాయి
శ్రీకంఠ శ్రీనివాస శ్రీకృష్ణ సాయి
శివకేశవులకు శ్రీలక్ష్మీ నారాయణులకు
శ్రీవెంకటరమణ శార్ఙ్గధరులకు
శివకేశవులకు
English Lyrics / Transliteration
Srivenkataramana Sharngadharulaku
Sivakesavulaku Sri Lakshmi Narayanalaku
Srivenkataramana Sharngadharulaku
Sivakesavulaku
Akhilanda Nayakulaku Achyutananta Govindulaku
Akhilanda Nayakulaku Achyutananta Govindulaku
Akhilanda Nayakulaku Achyutananta Govindulaku
Sivakesavulaku Sri Lakshmi Narayanalaku
Srivenkataramana Sharngadharulaku
Sivakesavulaku
Narayana Narayana
Sriman Narayana
Narayana Narayana
Sriman Narayana
Narayana Narayana
Sriman Narayana
Narayana Narayana
Sriman Narayana
Venkata Ramana Srivenkata Ramana
Venkata Ramana Srivenkata Ramana
Venkata Ramana Srivenkata Ramana
Venkata Ramana Srivenkata Ramana
Hariye Guruve Hariye Sivude
Hariye Guruve Hariye Sivude
Hariye Guruve Hariye Sivude
Hariye Guruve Hariye Sivude
Srikantha Srinivasa Sri Krishna Sai
Srikantha Srinivasa Sri Krishna Sai
Srikantha Srinivasa Sri Krishna Sai
Srikantha Srinivasa Sri Krishna Sai
Sivakesavulaku Sri Lakshmi Narayanalaku
Srivenkataramana Sharngadharulaku
Sivakesavulaku