Telugu Lyrics
కైలాస శైలముపై కరుణా రసముల్ పొంగి
పారేటి గంగతోడ పరమేశుని పొగడి
నారద మునితోడ నారాయణుడాడి
వారధి దాటి నేడు వస్తుండు సుబ్రహ్మణ్యుడు
పారేటి గంగతోడ పరమేశుని పొగడి
నారద మునితోడ నారాయణుడాడి
వారధి దాటి నేడు వస్తుండు సుబ్రహ్మణ్యుడు
English Lyrics / Transliteration
Kailasa sailamupai karuna rasamul pongi
Paareti gangatoda paramesuni pogadi
Narada munitoda narayanudaadi
Vaaradhi daati nedu vastundu subrahmanyudu
Paareti gangatoda paramesuni pogadi
Narada munitoda narayanudaadi
Vaaradhi daati nedu vastundu subrahmanyudu