Telugu Lyrics
కరుణామయ సుగుణ
యేసు యేసు దీన
యేసు యేసు కరుణామయ
అందరి పాపములనన్నిటి తొలగించి
మనసు కరిగించెను రక్షక నిను
మరణము గెలిచెను మహిమను వహించెను
పరలోకమిచ్చెను పాపము క్షమించెను
యేసు యేసు దీన
యేసు యేసు కరుణామయ
దిక్కులేని దీనులకు ఆశ్రయమై నిలిచి
అండగా నున్నావు నిత్యము నాతో
నిన్నే కొల్చెద నీ నామమె కొలిచెద
నీవే నా మార్గము నా జీవము నీవే
యేసు యేసు దీన
యేసు యేసు కరుణామయ
క్రీస్తు యేసు దీన
కరుణామయ సుగుణ
English Lyrics / Transliteration
Karunamaya Suguna
Yesu Yesu Deena
Yesu Yesu Karunamaya
Andari papamulananniti tolaginchi
Manasu kariginchenu rakshaka ninu
Maranam gelichenu mahimanu vahinchenu
Paralokamichchenu papamu kshamincheu
Yesu Yesu Deena
Yesu Yesu Karunamaya
Dikkuleni dinulaku ashramamai nilichi
Andaga nunnavu nityamu naatho
Ninne kolcheda nee namame kolcheda
Neeve naa margamu naa jeevamu neeve
Yesu Yesu Deena
Yesu Yesu Karunamaya
Krestu Yesu Deena
Karunamaya Suguna